శ్రీ రామ

ఒకసారి పార్వతి దేవి శంకరుని దగ్గరకొచ్చి ,స్వామి ,నాకు భాదలు ,కష్టాలు ,మనస్సు ప్రశాంతత లేకూండా జరుగుచున్నవి .మరి ఏమి చేయాలి అని అడిగింది .దానికి శంకరుడు ,అన్నాడు ,నీవు అలంటి సమయంలో ,
శ్లోకం -శ్రీ రామ రామ రామేతి ,రమే రామే మనోరమే ,సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరా ననే .
అనే శ్లోకాన్ని నీవు పఠిస్తే నీ కష్టాలన్నీ ,బాధలన్నీ తొలిగిపోతాయి అని పార్వతికి బోధించాడు .అందుకని మనంకూడా ఈ పై శ్లోకాన్ని పఠిస్తే మనకు కూడ కష్టాలు ,భాదలు తిలోగిపోతాయి .ఈ ఒక్క శ్లోకం చదివితే శ్రీ విష్ణు సహస్ర నామాలు పఠించిన దానితో సమానం .అంతటి ప్రాముఖ్యత కలదీ శ్లోకం