పీఎం కేర్ కు కోటిరూపాయలు…కిషన్ రెడ్డి

Breaking

ఎంపీ లాడ్స్ నుండి రెండు కోట్ల రూపాయలను పీఎం కేర్స్ ఫండ్ కు .. తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు, సికింద్రాబాద్ ఎంపీ నియోజకవర్గ నికి కేటాయించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి

పీఎం కేర్ కు కోటిరూపాయలు, ఒక నెల జీతం

యాభై లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ కు

మరో యాభై లక్షల రూపాయల ను సికింద్రాబాద్ నియోజక వర్గంలో కోవిడ్19 ఎదుర్కునేందుకు ఖర్చు చేయాలంటు హైదరాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతి కి అందజేస్తున్నట్టు ప్రకటించిన కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి