హీరో చిరంజీవికి మరోమారు కరోనా
కరోనా వైరస్ ఇప్పుడు ఎవ్వరినీ వదలడం లేదు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి మరోసారి కరోనా బారినపడ్డారు. గతంలో ఒకసారి కరోనా బారినపడిన చిరంజీవికి మరోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. అన్ని … Read More











