ఇనార్బిట్ మాల్‌లో కోవిడ్ వ్యాక్సినేష‌న్‌

హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు తమ 15–18 సంవత్సరాల వయసు కలిగిన చిన్నారులను తీసుకుని ఇనార్బిట్‌ మాల్‌ను సందర్శించడం మాత్రమే కాదు వారికి కోవిడ్‌ –19కు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ తొలి మోతాదును పూర్తి ఉచితంగానూ అందించవచ్చు. హైదరాబాద్‌లోని ఓ సుప్రసిద్ధ హాస్పిటల్‌తో ఇనార్బిట్‌ మాల్‌ … Read More

తెలంగాణ‌లో పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 1,07,904 కరోనా పరీక్షలు నిర్వహించగా 2,983 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా 1,206 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 259, రంగారెడ్డి … Read More

గ‌ర్భిణుల‌పై ఒమిక్రాన్ ప్ర‌భావ‌మెంత‌?

టీకాలు తీసుకోవ‌డం మంచిదేనా పిల్ల‌ల‌కు త‌ల్లిపాలు ప‌ట్ట‌గ‌ల‌మా సందేహాలు నివృత్తిచేసిన కిమ్స్ వైద్యురాలు డాక్ట‌ర్ బిందుప్రియ‌ ఎక్క‌డో బోట్స్‌వానా, ద‌క్షిణాఫ్రికాల‌లో గ‌త సంవ‌త్స‌రం న‌వంబ‌ర్‌లో వెలుగుచూసిన క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (బి.1.1.529) ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. అమెరికా, యూకే … Read More

హైద‌రాబాద్‌లో క‌రోన ప్ర‌తాపం

తెలంగాణ‌లో క‌రోన ప్రభావం మ‌ళ్లీ మొద‌లైంది. రాష్ట్రం వ్యాప్తంగా న‌మోదైన కేసుల‌లో సగానికి పైగా హైదారాబాద్‌లోనే వ‌చ్చాయి. దీంతో న‌గ‌ర ప్ర‌జ‌లు, వైద్య అధికారులు భ‌య‌గుప్పిట్లోకి వెళ్లారు. పాజిటివ్ కేసులు భారీగా పెర‌గ‌డం, ఓ వైపు సంక్రాంతి పండ‌గ రావ‌డం మ‌రింత … Read More

కొత్త వేరియంట్ ల్యాబ్‌లో సృష్టించిందే – ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌

క‌రోనా కొత్త వేరియంట్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. సైప్రస్ లో వెలుగు చూసిన ఈ కొత్త వేరియంట్ నిజమైంది కాదని తెలిపింది. దీనిని ల్యాబ్ లో సృష్టించిందని పేర్కొంది. దీనిని శాస్త్రవేత్తల బృందం కనుగొన్నట్లు ఇటీవల తెలిపింది. … Read More

భాజపా జాతీయ అధ్య‌క్షుడు జేసీ న‌డ్డాకు క‌రోనా పాజిటివ్‌

మూడో ద‌శ క‌రోనా సెల‌బ్రెటీల‌ను అస్స‌లు వ‌ద‌ల‌డం లేదు. తాజా సినిమా హీరోల‌ను మెద‌లుకొని రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు సోకుతోంది. దీంతో దేశంలో వెల్లువలా కొత్త కేసులు వచ్చిపడుతున్నాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు కరోనా సోకింది. ఆయన స్వల్ప … Read More

మ‌ళ్లీ పెరుగుతున్న క‌రోనా కేసులు

తెలంగాణ‌లో ఒక‌రోజు కాస్త త‌గ్గుముఖం ప‌ట్టిన కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా 1825 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,042 కొత్త కేసులు వెల్లడయ్యాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 201, రంగారెడ్డి జిల్లాలో 147 కేసులను గుర్తించారు. … Read More

ఏపీలో నైట్ కర్ఫ్యూ

క‌రోనా వ్యాప్తి కోన‌సాగుతుండ‌టంతో రాష్ట్ర ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్తమ‌య్యాయి. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లో నైట్‌ కర్ఫ్యూ విధిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది. త్వరలో వైద్య ఆరోగ్య శాఖ … Read More

స‌న్‌షైన్ ఎండీ గుర‌వారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

క‌రోనా మూడోద‌శ ఎలా అడ్డుకోవాల‌ని ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వాలు క‌ష్ట‌ప‌డుతున్నాయి. అయితే ఈ ద‌శ‌లో స‌న్‌షైన్ హాస్పిట‌ల్ ఓ ప్రైవేట్ కార్య‌క్ర‌మంలో చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు వైర‌ల్‌గా మారాయి. దీనితో తోడు ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు హారీష్ శంక‌ర్ తోడు కావ‌డం, ఆ వీడియోని … Read More

తెలంగాణ‌లో త‌గ్గిన క‌రోనా కేసులు

గ‌డిచిన కొన్ని రోజుల‌తో పోలిస్తే క‌రోనా కేసులు రాష్ట్రంలో తగ్గుముఖం ప‌ట్టాయి. అయితే నిర్లక్ష్యం చేయ‌కుండా ప్ర‌తి ఒక్క‌రూ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచిస్తున్నారు అధికారులు. గ‌డచిన 24 గంటల్లో 48,583 కరోనా శాంపిల్స్ పరీక్షించగా… 1,673 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్ … Read More