దక్షిణ హైదరాబాద్లో రూ.175 కోట్లు పెట్టుబడి పెట్టనున్న సుచిర్ ఇండియా
దక్షిణ భారతదేశంలోనే రియల్ ఎస్టేట్, ఆతిథ్య రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న సుచిర్ ఇండియా సంస్థ హైదరాబాద్ నగరానికి దక్షిణాన ఉన్న శంషాబాద్ సమీపంలోని సాతంరాయి ప్రాంతంలో అత్యాధునిక నివాస ప్రాంగణాన్ని నిర్మించడానికి రూ. 175 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు బుధవారం … Read More











