కేంద్రానికి, ఆర్బీఐకి చివరి అవకాశం
కరోనా సంక్షోభం నేపథ్యంలో రుణాల ఈఎంఐ చెల్లింపులకు అదనపు గడువు ఇచ్చిన నేపథ్యంలో దీన్ని వినియోగించుకున్న రుణగ్రహీతలపై పడే భారాన్ని తగ్గించే విధంగా ఒక నిర్ణయం తీసుకోవాలని సుప్రీం కోర్ట్ కేంద్రానికి, ఆర్బీఐకి ఆదేశాలు జారీ చేసింది. మారటోరియంపై విచారణ ఇదే … Read More











