దేశాలన్నీ మహమ్మారి-సంబంధిత లాక్ డౌన్లను ఉపశమింపచేయడం ప్రారంభిస్తూంటే బంగారం ధరలు పెరుగుతున్నాయి
– ప్రథమేష్ మాల్యా, చీఫ్ ఎనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాధి భయం తగ్గుముఖం పడుతూండడంతో, ప్రపంచ దేశాలన్నీ నెమ్మదిగా తయారీ మరియు ఉత్పత్తి యూనిట్లను పునఃప్రారంభిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్లు విధించడం వలన, అన్ని పెద్ద ఆర్థికవ్యవస్థలలో … Read More











