ఎయిర్టెల్ ఉద్యోగులకు ఉచితంగా కోవిడ్ వ్యాక్సిన్
దేశంలో రెండవ అతిపెద్ద టెలికం ఆపరేటర్ భారతి ఎయిర్టెల్ తన ఉద్యోగులకు, భాగస్వాముల కాంట్రాక్టు ఉద్యోగులకు మరియు డిస్ట్రిబ్యూటర్లకు ఉచిత కోవిడ్ వాక్సిన్ అందించడానికి అపోలో హాస్పిటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఎయిర్టెల్ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్న తన పార్ట్నర్స్ స్టోర్ … Read More











