అందాల భామ ఊర్వ‌శి ఇచ్చిన ఆఫ‌ర్ అదేనా?

బాలీవుడ్ అందాల భామ ఊర్వ‌శి రూటేలా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న సంగ‌తి తెలిసిందే. మోహ‌న్ భ‌రద్వాజ్ డైరెక్ష‌న్ లో తెర‌కెక్కుతున్న‌ బ్లాక్ రోస్ అనే తెలుగు చిత్రంలో న‌టిస్తోంది. డైరెక్ట‌ర్ సంప‌త్ నంది ఈ మూవీకి క‌థ‌నందించాడు. తాజాగా ఆస‌క్తిక‌ర వార్త … Read More

దౌల్తాబాద్‌లో ఘ‌నంగా జ‌న‌సేనాని జ‌న్మ‌దిన వేడుక‌లు

మెదక్ డెక్కన్ న్యూస్ ప్రతినిధి, శ్రీకాంత్ చారి: జ‌న‌సేన పార్టీ అధినేత, సినీ న‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన వేడ‌క‌ల‌ను తెలంగాణ‌లోని దౌల్తాబాద్ మండ‌లంలో ఘ‌నంగా నిర్వ‌హిచారు. ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌డానికే జ‌న‌సేన పార్టీ ఉంద‌న్నారు మండ‌ల నాయ‌కులు హ‌రీష్‌రాజ్‌. కాగా … Read More

ప‌వ‌న్ క‌ళ్యాణ్ జ‌న్మ‌దిన వేడుక‌ల్లో విషాదం, ముగ్గురు మృతి

జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్ జన్మదిన వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. శాంతిపురం మండలం కర్లగట్టలో ఫ్లెక్సీలు కడుతుండగా విద్యుత్‌ షాక్‌ తగిలి ముగ్గురు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. పవన్‌ … Read More

పెళ్లికి సిద్ద‌మైన‌ కాజ‌ల్‌- దానికోస‌మేనా?

సినిమా ఇండస్ట్రీకి వచ్చి పుష్కరం దాటినా ఇప్పటికీ స్టార్‌ హీరోయిన్‌గా వెలుగుతున్నారు కాజల్‌ అగర్వాల్‌. ‘లక్ష్మీ కల్యాణం’తో తెలుగు తెరకు పరిచయమయ్యారామె. ఇప్పుడు కాజల్‌ కల్యాణం ఖరారైనట్లు టాక్‌. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో క్రేజీ ప్రాజెక్ట్స్‌తో దూసుకెళుతున్న కాజల్‌ని ‘వృత్తిపరంగా … Read More

మూడు వారాల తర్వాత ప్లాస్మా దానం చేస్తా: డైరెక్ట‌ర్‌ రాజమౌళి

టాలీవుడ్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా సోకడంతో క్వారంటైన్ లోకి వెళ్లి రాజమౌళి మరోసారి లేటెస్ట్ గా నిర్వహించిన కరోనా పరీక్షల్లో తనకు నెగెటివ్ వచ్చినట్టు ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కరోనా బారినపడిన తన కుటుంబ … Read More

ధ‌రిల్లిలో దిగిన ఫోటోను సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేసిన సాయి ప‌ల్ల‌వి

సాయి ప‌ల్ల‌వి ప‌రిచ‌యం అక్క‌రు లేని పేరు. త‌న అంద చందాల‌తో కుర్ర‌కారున ఊర్రుత‌లూగిస్తున్న అందాల భామ. ఇప్ప‌టికే ద‌క్ష‌ణాదిలో త‌న కంటూ ప్ర‌త్యేక ముద్ర వేసుకుంది. ఇటీవ‌ల మెద‌క్ జిల్లాలోని ధ‌రిప‌ల్లి గ్రామంలో విరాట ప‌ర్వం సినిమా షూటింగ్ జ‌రిగింది. … Read More

సింగర్ స్మితకు కరోనా పాజిటివ్

టాలీవుడ్‌లో కరోనా బారిన పడుతున్నవారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఇప్పటికే నిర్మాత బండ్ల గణేశ్‌ కరోనా బారిన పడి కోలుకొని డిశ్చార్జ్ కాగా… ఇటీవల ప్రముఖ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, తేజకు కరోనా వైరస్ సోకింది. వీరిద్దరు ప్రస్తుతం హోం … Read More

మర్డర్ సినిమా విడుదల నిలిపివేతపై అమృత పిటిషన్

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మపై అమృత న్యాయపోరాటానికి సిద్ధం అవుతున్నారు. తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ‘మర్డర్’ సినిమా నిర్మిస్తుండటం… ట్రైలర్, కొత్తగా విడుదలైన పాటలో వాస్తవానికి దూరంగా ఉన్న అంశాలను చూపించడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. … Read More

రాజ‌మౌళిపై రాంగోపాల్ వ‌ర్మ ఏం ట్వీట్ చేశారో తెలుసా ?

టాలీవుడ్ అగ్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించాడు. రాజమౌళి సర్.. మీ సైనికుడుబాహుబలిని పిలిచి కరోనాను ఓ తన్ను తన్నమనండి. జోక్స్ … Read More

రాజ‌మౌళికి క‌రోనా పాజిటివ్‌

ప్రముఖ దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజమౌళికి కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విటర్‌ ద్వారా వెల్లడించారు. ఆయనతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకిందని తెలిపారు. అయితే ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవని.. అన్ని రకాల … Read More