జైల్లో ఉన్న వ‌ర‌వ‌ర‌రావుకి క‌రోనా

ముంబైలోని ఓ జైల్లో ఉన్న ప్రజాకవి వరవరరావు కరోనా వైరస్‌ బారినపడ్డారు. గతకొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు గురువారం నిర్వహించిన పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. కాగా భీమా కోరేగావ్‌ … Read More

అధ్యక్షుడు– ఉపాధ్యక్షురాలి ప్రేమపెళ్లి

తాలూకా పంచాయతి అధ్యక్షుడు, ఉపాధ్యక్షురాలు ప్రేమ పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ అపురూప వివాహం క‌ర్నాట‌క‌లోని లబురిగి జిల్లా అఫ్జలపుర తాలూకాలో చోటు చేసుకొంది. టీపీ అధ్యక్షుడు భీమాశంకర హొన్నికేరి (బీజేపీ), ఉపాధ్యక్షురాలు రుక్మిణీ జమేదార్‌ (కాంగ్రెస్‌)లు కలిసి పనిచేస్తూ ప్రేమలో పడిపోయారు. … Read More

ప్లాస్మా దానం చేసి క‌రోనా బాధితుల‌ను కాపాడండి : భాస్క‌ర్‌రావు

క‌రోనా వ‌చ్చి కోలుకున్న వారు వారి ప్లాస్మాను దానం చేసి క‌రోనాతో పోరాడుతున్న ప్రాణాల‌కు కాపాడాల‌ని కిమ్స్ ఎండీ భాస్క‌ర్‌రావు కోరారు. ప్లాస్మా దానం దాని ప్రాముఖ్య‌త‌పైన ఆయ‌న మంగ‌ళ‌వారం కిమ్స్ ఆసుప‌త్రిలో విలేక‌రుల స‌మావేశంలో డాక్ట‌ర్ శ‌ర‌త్‌చంద్ర‌మౌళితో క‌లిసి ఆయ‌న … Read More

ఆ కలెక్టరమ్మ ఎందుకు సిగ్గుపడింది

ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే … Read More

రామ జ‌న్మ‌స్థ‌లం అయోధ్యనే : ‌రాజాసింగ్

శ్రీరాముడు నేపాల్‌లో జన్మించాడని నేపాల్‌ ప్రధాని కేపీ శ‌ర్మ ఓలీ చేసిన వివాదాస్ప‌ద‌ వ్యాఖ్యలపై శ్రీరామ్ సేన జాతీయ ఉపాధ్యక్షుడు, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అయోధ్య రామునిపై మాట్లాడే హక్కు నేపాల్‌ ప్రధానికి లేదన్నారు. … Read More

పెళ్లైన ఐదు రోజులకే న‌వవ‌ధువు ఆత్మ‌హ‌త్య‌

వివాహమైన ఐదో రోజే నవవధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన తిరుపూర్‌ జిల్లాలో చోటుచేసుకుంది. తారాపురం మారుతీ నగర్‌కు చెందిన రాజ్‌ కుమార్తె దేవి (20), అమరావతికి చెందిన సమీప బంధువు సెల్వరాజ్‌(29) ఈ నెల 8న పెద్దల అంగీకారంతో ప్రేమవివాహం చేసుకున్నారు. … Read More

పాత నోట్ల‌ను మార్చండి

పాత నోట్ల ముచ్చ‌ట గిప్పుడే ఏందీ అనుకుంటున్నారా. అంతా లౌక్‌డౌన్ విష‌యం మీద దేశం మొత్తం ఉంటే… పాత నోట్ల సంగ‌తి గురించి ఇప్పుడు మాట్లాడ‌డం ఎంటా అని మీకు సందేహాం క‌ల‌గ‌వ‌చ్చు కానీ ఆ నోట్లు మార్చాలి అని కోరుతున్నారు … Read More

క‌శ్మీర్‌లో భారీ మార‌ణహోమానికి పాక్ ప్ర‌య‌త్నం

భారత్​లో మరో మారణహోమానికి పాకిస్తాన్​ కుట్ర పన్నింది. ఆర్టికల్​ 370 రద్దై ఏడాది పూర్తి కావొస్తున్న తరుణంలో జమ్మూకాశ్మీర్లో అలజడి రేపేందుకు పెద్ద ఎత్తున మారణాయుధాలతో టెర్రరిస్టులను పంపుతోంది. శనివారం తెల్లవారుజామున ఇద్దరు టెర్రరిస్టులు ఏకే–47 తుపాకులు, పెద్ద సంఖ్యలో బుల్లెట్లు, … Read More

ఒక్క అబ్బాయికి ఇద్ద‌రు అమ్మాయిల‌తో ఒకేసారి పెళ్లి

ప్రేమించిన అమ్మాయి, పెద్దలు చూసిన అమ్మాయి ఇద్దరితో కలిపి యువకుడికి పెళ్లి జరిగిన ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఈ పెళ్లి ఈ నెల 8న బేతుల్‌ జిల్లాలోని కెరియా గ్రామంలో అన్ని హంగులతో, బంధుమిత్రుల మధ్య ఘనంగా జరగడం గమనార్హం. … Read More

గూగుల్ ప్లే స్టోర్ నుంచి 11 యాప్స్ తొలగింపు

గూగుల్ సంస్థ తన వినియోగదారులకు మరింత భద్రత, మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 11 యాప్ లను ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఈ యాప్ లలో ప్రమాదకర జోకర్ మాల్వేర్ వైరస్ ఉండడమే కారణమని చెక్ … Read More