రెచ్చిపోయిన చైన్నై ఆట‌గాళ్లు

వ‌రుస ఓటముల నేపథ్యంలో ఎలాగైనా గెలిచి తీరాలన్న కసితో బరిలో దిగిన చెన్నై సూపర్ కింగ్స్… రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై 216 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. మిడిలార్డర్ లో వచ్చిన యువ ఆల్ రౌండర్ శివమ్ దూబే పూనకం … Read More

జ్ఞాప‌కాల‌ను పంచుకున్న వీరుబాయి

సుల్తాన్ ఆఫ్ ముల్తాన్ అని ముద్దుగా పిలుచుకునే సెహ్వాగ్ 2004లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై ట్రిపుల్ సెంచరీ సాధించిన ఈ రోజు జ్ఞాపకాలను కూలో పంచుకున్నాడు. అలాగే 2008లో దక్షిణాఫ్రికాపై ట్రిపుల్ సెంచరీ సాధించిన రోజుని గుర్తు చేసుకున్నారు. వీరేంద్ర సెహ్వాగ్ … Read More

ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్ యాడ్‌లో స‌మంత‌

విస్తృతశ్రేణిలో వంటనూనెలు మరియు ఆహార ఉత్పత్తులను ఫార్చ్యూన్‌ బ్రాండ్‌ కింద విడుదల చేస్తోన్న అదానీ విల్మర్‌ లిమిటెడ్‌ ఇప్పుడు ఫార్చ్యూన్‌ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ నూతన టీవీ కమర్షియల్‌ (టీవీసీ)ను దక్షిణాది నటి సమంత ప్రభు నటించగా విడుదల చేసింది. ఈ టీవీసీని … Read More

పీసీసీ అధ్య‌క్షులు రాజీనామా చేయండి : సోనియా గాంధీ

ఇటీవల ఎన్నికలు జరిగి పార్టీ ఓటమి పాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ గోవా మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సంస్థాగతంగా మార్పులు చేసి … Read More

సోష‌ల్ మీడియాలో జాగ్ర‌త్త‌గా ఉండండి మీ హ‌క్కుల‌ను ర‌క్షించుకొండి

ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం -2022 సందర్భంగా, కూ(Koo) యాప్ వినియోగదారుల హక్కులకు విస్తృత దృక్పథంతో సోషల్ మీడియాలో వినియోగదారు రక్షణ మరియు ప్రైవసీ యొక్క ప్రాముఖ్యతను పునరుద్ఘాటించింది. పారదర్శకమైన మరియు బాధ్యతాయుతమైన సోషల్ మీడియా మధ్యవర్తిగా – సోషల్ మీడియా … Read More

వైర‌ల్‌గా మారిన హార్దిక్ పాండ్యా వీడియో

మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కి సంబంధించిన కొత్త ప్రోమో ‘కూ’లో హల్ చల్ చేస్తోంది. కొత్త ఫ్రాంచైజీ ‘గుజరాత్ టైటాన్స్’ కెప్టెన్‌గా ఉన్న భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రోమోలో ఉన్నారు. ఈ వీడియో … Read More

భాజ‌పాకి ఇక అడ్డు లేదు : కిష‌న్ రెడ్డి

దేశంలో భార‌తీయ జ‌న‌తా పార్టీకి అడ్డులేద‌న్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి. మోడీ ప్ర‌భావంతో దేశ‌మంతా ఉంద‌ని పేర్కొన్నారు. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన వారికి ఆయ‌న శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

వినియోదారుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన స్నాప్‌డీల్

భారతదేశపు అతిపెద్ద ప్యూర్‌ ప్లే వాల్యూ ఈ–కామర్స్‌ వేదికలలో ఒకటిగా గుర్తింపు పొందిన స్నాప్‌డీల్‌ తమ వ్యాపారంతో పాటుగా వినియోగదారుల సంఖ్యను వృద్ధి చేసుకోవడం, సాంకేతికంగా మరిన్ని ఆవిష్కరణలను చేయడం, పవర్‌బ్రాండ్స్‌ పోర్ట్‌ఫోలియోను రూపొందించడం, లాజిస్టిక్స్‌ సామర్థ్యాలను విస్తరించడం వంటి లక్ష్యాలతో … Read More

బాధితుల‌కు అండంగ గంగా ఆప‌రేష‌న్‌

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి ఆపరేషన్ గంగా సహాయం చేస్తుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి. ఉక్రెయిన్ నుండి తరలించబడిన విద్యార్థులతో సంభాషించిన వీడియోను KOO లో పోస్ట్ చేసారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలిసిన ఆయన, తమ … Read More

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తప్పుడు ప్ర‌చారం వ‌ద్దు

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్ ఎన్నికల ఫలితాలకు ముందు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి మరియు తప్పుడు సమాచారం మరియు నకిలీ వార్తలను అరికట్టడానికి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కూ యాప్ ఒక అడ్వైజరీని విడుదల చేసింది. అడ్వైజరీతో … Read More