బాధితుల‌కు అండంగ గంగా ఆప‌రేష‌న్‌

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన విద్యార్థులు సురక్షితంగా ఇంటికి చేరుకోవడానికి ఆపరేషన్ గంగా సహాయం చేస్తుందని పేర్కొన్నారు కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి. ఉక్రెయిన్ నుండి తరలించబడిన విద్యార్థులతో సంభాషించిన వీడియోను KOO లో పోస్ట్ చేసారు. విద్యార్థుల తల్లిదండ్రులను కూడా కలిసిన ఆయన, తమ … Read More

ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై తప్పుడు ప్ర‌చారం వ‌ద్దు

ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా మరియు మణిపూర్ ఎన్నికల ఫలితాలకు ముందు, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవడానికి మరియు తప్పుడు సమాచారం మరియు నకిలీ వార్తలను అరికట్టడానికి వినియోగదారులకు అవగాహన కల్పించడానికి కూ యాప్ ఒక అడ్వైజరీని విడుదల చేసింది. అడ్వైజరీతో … Read More

విక్రమ్‌పురిలో ఏఐఎన్‌యూ ప్రారంభం

భార‌త‌దేశంలోనే సింగిల్ స్పెషాలిటీ ఆస్ప‌త్రుల‌లో అంత‌ర్జాతీయ స్థాయి, అతిపెద్ద‌వాటిలో ఒక‌టైన ఏషియ‌న్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాల‌జీ అండ్ యూరాల‌జీ (ఏఐఎన్‌యూ) జంట న‌గ‌రాల్లో క్ర‌మంగా విస్త‌రిస్తోంది. తాజాగా సికింద్రాబాద్‌లోని విక్ర‌మ్‌పురిలో కొత్త కేంద్రాన్ని ప్రారంభించింది. జంట న‌గ‌రాల్లో ఇది ఏఐఎన్‌యూ నాలుగో … Read More

టెస్ట్ క్రికెట్‌కు కోహ్లీ లాంటి బ్రాండ్ అంబాసిడర్ కావాలి

విరాట్ కోహ్లీ తన 100వ టెస్టును శ్రీలంకతో మొహాలీ వేదికగా ఆడనున్నాడు. శుక్రవారం నుంచి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ అద్భుతమైన మైలురాయిపై ఆయనకు అభినందనలు తెలుపుతూ పలువురు క్రికెటర్లు మరియు జర్నలిస్టులు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పోస్ట్ చేశారు. https://www.kooapp.com/koo/pragyanojha/acc030a3-64e2-4854-8903-1643c858eae6 … Read More

ఊబ‌కాయానికి అడ్డుక‌ట్ట వేద్దాం

డాక్ట‌ర్. ప్ర‌దీప్ పాణిగ్రాహి, మెడిక‌ల్ డైరెక్ట‌ర్సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్ స‌ర్జ‌న్, ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి డాక్ట‌ర్. టాగోర్ మోహ‌న్ గ్రంధి.సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ గ్యాస్ట్రో ఇంటెస్టెయినల్, లాప్రోస్కొపిక్, బేరియాట్రిక్‌ స‌ర్జ‌న్,ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) 30 లేదా అంతకంటే … Read More

మంత్రి హత్య కుట్ర‌…వారి వ్యుహమేనా ?

మంత్రి శ్రీ‌నివాస్ హ‌త్య‌కుట్ర వెనుక అనుమానాలు వ‌స్తున్నాయి. హ‌త్య చేయ‌డానికి దాదాపు 15 కోట్లు సుపారీ చేసిన‌ట్లు సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంధ్ర తెలిపారు. అయితే ఈ హత్యలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లాకు చెందిన భార‌తీ జ‌న‌తా పార్టీ నేత‌లు మాజీ మంత్రి … Read More

మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్ హ్య‌త‌కు కుట్ర‌

తెలంగాణ రాష్ట్ర రాజ‌కీయాల్లో మ‌రో సంచ‌ల‌న విష‌యం తెర‌మీద‌కు వ‌చ్చింది. రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ, ప‌ర్యాట‌క‌శాఖ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ హత్యకు కుట్ర జరిగిందని, ఈ ఘటనలో ఎనిమిది మందిని అరెస్టు చేశామని సైబరాబాద్‌ సీపీ సీఫెన్‌ రవీంద్ర తెలిపారు. బుధవారం రాత్రి … Read More

40 రోజుల‌కు పైగా కొవిడ్‌పై పోరాడి గెలిచిన 70 ఏళ్ల వృద్ధుడు

కొవిడ్‌-19 ఇన్ఫెక్ష‌న్ సోకి, 40 రోజుల‌కు పైగా దాంతో పోరాడిన వృద్ధుడికి పూర్తిగా న‌యం చేసిన‌ట్లు న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒకైట‌న సెంచురీ ఆస్ప‌త్రి వైద్యులు ప్ర‌క‌టించారు. బోయిన్‌ప‌ల్లికి చెందిన సి.ఎన్. మూర్తి త‌న‌కు మూడు రోజులుగా జ్వ‌రం ఉందంటూ ఫిబ్ర‌వ‌రి … Read More

వినికిడి యంత్రాలు ఇప్పుడు న్యూర‌లాజిక‌ల్ ఎమ‌ర్జెన్సీగా మారాయి : డా. జ‌నార్ధ‌న‌రావు

భార‌త‌దేశంలో పుట్టిన ప్ర‌తి వెయ్యిమంది పిల్ల‌ల్లో ఇద్ద‌రు లేదా ముగ్గురికి తీవ్రమైన వినికిడి లోపం ఉంటోంది. శిశువులుగా ఉన్న‌ప్పుడు లేదా బాల్యంలో ఇంకా ఎక్కువ మంది తమ వినికిడిని కోల్పోతారు. జీవితంలో మొదటి మూడేళ్ల‌లోనే మాట్లాడ‌టం, భాష అభివృద్ధి చెంద‌డం లాంటివి … Read More

బంకర్ల‌లోకి దాగిన పుతిన్ కుటుంబం

ర‌ష్యా, ఉక్రెయిన్ దేశాల మ‌ధ్య వివాదం రోజు రోజుకు ముదురుతోంది. దీంతో ప్ర‌పంచ వ్యాప్తంగా అన్ని దేశాలు త‌మ వైఖ‌రిని వెల్ల‌డిస్తు్నాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం ముదిరి అణుయుద్ధంగా మారుతుందన్న భయం అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌లో ఉందని రష్యాకు చెందిన రాజకీయ శాస్త్ర … Read More