60 ఏళ్ల వృద్ధురాలికి సెంచురీ ఆస్పత్రిలో అరుదైన చికిత్స
వెన్నెముక కిందిభాగం విరిగిన 60 ఏళ్ల వృద్ధురాలికి నగరంలోని ప్రధాన మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి అయిన సెంచురీ ఆస్పత్రిలో వైద్యులు విజయవంతంగా మినిమల్లీ ఇన్వేజివ్ న్యూరోసర్జరీ చేసి ఊరట కల్పించారు. డి12 వెర్టెబ్రా వద్ద ఫ్రాక్చర్ కావడంతో, వైద్యులు వెర్టెబ్రోప్లాస్టీ అనే చికిత్స … Read More









