హీరోపంతి ట్రైలర్‌ని పోస్ట్ చేసిన టైగర్ ష్రాఫ్

హీరోపంతి 2లో టైగర్ ష్రాఫ్ బబ్లూ పాత్రలో నటిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను గ్రాండ్‌గా విడుదల చేశారు. కూలో ట్రైల‌ర్ లింక్‌ని పోస్ట్ చేశాడు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్స్‌తో వాగ్దానం చేస్తోంది. https://www.kooapp.com/koo/iTIGERSHROFF/6f69d89c-9151-4867-9c46-2fdfb204f171

ది కాశ్మీర్ ఫైల్స్ విజ‌యం దేశానికి అంకితం

ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా విజ‌యం దేశం గర్వించ‌ద‌గిన‌ద‌ని పేర్కొన్నారు అనుపమ్ ఖేర్. ఇది సినీ వర్గాల విజయమని ఆయన అన్నారు. గత రెండేళ్లుగా కోవిడ్‌ను ఎదుర్కొన్న తర్వాత జట్టుకు ఉన్న సహనం మరియు దృఢనిశ్చయాన్ని కూడా అతను పేర్కొన్నాడు. ఈ … Read More

చినజీయర్‌స్వామి ఇది నీకు త‌గునా ?

తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌ఖ్యాతి గాంచిన స‌మ్మ‌క్క‌-సార‌క్క‌ల‌పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు చినజీయ‌ర్ స్వామి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల‌తో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దూమారం రేపుతున్నాయి. ఆదివాసీల వనదేవత సమ్మక్క-సారలమ్మలను అవమానకరంగా మాట్లాడిన చినజీయర్‌స్వామిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని కోరుతూ ఆదివాసీ … Read More

యాదాద్రి బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత ఉందా ? అంటే ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్‌ గోల్డ్‌ డిపోజిషన్‌ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీ పరంగా అనే సమాధానం వస్తుంది. అటు నాసా, ఇటు … Read More

గాడ్ ఫాదర్ కి సల్మాన్ సై

మోహన్‌రాజా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించనున్నారు. ఈ సినిమా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ అని అంటున్నారు. ఇందులో నయనతార మరియు సత్యదేవ్ కూడా నటించనున్నారు ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ దీనిపై … Read More

ప్ర‌భుత్వ ఉద్యోగికి బోడుప్ప‌ల్ తెరాస నేత బెదిరింపులు

తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌ల తీరు రోజు రోజుకు మితిమీరిపోతోంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు అని కూడా చూడ‌కుండా ఇష్టం వ‌చ్చిన‌ట్లు బూతులు తిడుతున్నారు. అవ‌తలి వారు ఏం చెబుతున్నారో కూడా విన‌కుండా త‌న‌దైన బూతు మాట‌ల‌తో కించ‌ప‌రిచే విధంగా వ్య‌వ‌హరిస్తున్నారు. వివ‌రాల్లోకి … Read More

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై సమీక్ష

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎన్‌హెచ్ఏ, జీఎంఆర్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. హైవేను ఆరులేన్లుగా మార్చడం ఆలస్యమవుతోందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్- … Read More

సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

సీఎం కేసీఆర్‌కు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో మిర్చి, పత్తి రైతుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో సరైన వ్యవసాయ విధానం లేకపోవడంతో, రుణ ప్రణాళిక, పంటల కొనుగోళ్లు, నకిలీ, కల్తీ విత్తనాలు, … Read More

పీసీసీ అధ్య‌క్షులు రాజీనామా చేయండి : సోనియా గాంధీ

ఇటీవల ఎన్నికలు జరిగి పార్టీ ఓటమి పాలైన ఐదు రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులను రాజీనామా చేయాలని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరారు. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ పంజాబ్ గోవా మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాజీనామా చేయాల్సిందేనన్నారు. సంస్థాగతంగా మార్పులు చేసి … Read More

బీజేపీ పోరాటం వల్లే ఉద్యోగాల నోటిఫికేషన్‌: హైమా రెడ్డి

తెలంగాణ ఏర్పడ్డాక అప్పులు పెరిగాయని అన్నారు మేడ్చ‌ల్ జిల్లా భాజ‌పా నాయ‌కురాలు హైమా రెడ్డి. కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం రూ.2 లక్షల కోట్ల అప్పు ఉందన్నారు. బీజేపీ పోరాటం వల్లే ఉద్యోగాల నోటిఫికేషన్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్ల సమస్య పరిష్కారమైందని చెప్పారు. … Read More