నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో అమెరికా దేశస్థుడు మృతి.

గండిపేట్ ప్రాంతంలో సైక్లింగ్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడింది మృతిచెందాడని గుర్తించిన పోలీసులు…

మృతుడు పాల్ రాబర్ట్ లిటిల్ జాన్ గా గుర్తింపు..మృతుని భార్య అమెరికా స్టేట్ కార్పొరేషన్ సంస్థలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తుంది ..

భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు.

మృతునికి పలుచోట్ల గాయాలైనట్లు గుర్తించిన పోలీసులు… సైక్లింగ్ చేస్తూ కింద పడి పోవటం తోనే మృతి చెందినట్లు దర్యాప్తులో వెల్లడి….మృతుడు గచ్చిబౌలిలోని లగ్జరీ అపార్ట్ మెంట్ లో సంవత్సరం కాలంగా నివసిస్తున్నట్లు గుర్తింపు