25% శాతం సిబ్బందితో తయారీ యూనిట్‌ని పునరుద్ధరించిన ఒకినవా
‘మేక్ ఇన్ ఇండియా’ మీద దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ ద్విచక్రవాహనాల తయారీ సంస్థ అయిన ఒకినవా తన కార్పొరేట్ ఆఫీసు మరియు మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ వద్ద 25శాతం వర్క్‌ఫోర్స్‌తో తన కార్యకలాపాలను పునరుద్ధరించినట్లుగా నేడు ప్రకటించింది. ప్రభుత్వం యొక్క తదుపరి … Read More











