దీదీ, ప‌వ‌ర్ భేటీల‌పై రాజ‌కీయ ఉత్కంఠ‌త‌

టీఎంసీ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ను కలిశారు. బుధవారం నిర్వహించబోయే వివక్షాల సమావేశం, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ఆమె పవార్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల రేసులో విపక్ష పార్టీలకు ఆమోదయోగ్యమైన అభ్యర్థిని … Read More

వైకాపా నుండి మాజీ మంత్రి ఔట్‌

పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వైఎస్సార్‌సీపీ ప్రకటించింది. ‘పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ నుంచి సస్పెండ్‌ చేయడమైనదని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల … Read More

మ‌ల్లారెడ్డిని త‌రిమి త‌రిమి కొట్టిన రెడ్డి సంఘం నాయ‌కులు

తెలంగాణ రాష్ట్ర మంత్రి మ‌ల్లారెడ్డిని సొంత వ‌ర్గం నాయ‌కులే అత‌నికి చుక్క‌లు చూపించారు. స్టేజి మీద మాట్లాడుతుంటే మైకు లాక్కొని త‌మ వ్య‌తిరేక‌త‌ను తెలియ‌జేశారు. అంతేకాకుండా మంత్రి కాన్వాయిని అడ్డుకొని నిర‌స‌న తెలిపి వెనుతిరిగేలా చేసి రెడ్డి సంఘం ఐక్యత‌ను చాటుకున్నారు. … Read More

కాంగ్రెస్ నేత కాల్చివేత‌

పంజాబ్‌లో ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత శుభదీప్ సింగ్ అలియాస్ సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని జవహార్కె గ్రామంలో ఈ సాయంత్రం శుభదీప్ సింగ్ పై కాల్పులు జరిగాయి. తీవ్రంగా గాయపడిన శుభదీప్ సింగ్ ను హుటాహుటీన మాన్సా … Read More

బీజేపీ ఎంపీలు వీరే

భారతీయ జనతా పార్టీ (బీజేపీ) 16 రాజ్యసభ స్థానాలకు నేడు తన అభ్యర్థులను ప్రకటించింది. వివిధ రాష్ట్రాల నుంచి తన అభ్యర్థులను బరిలో దించుతోంది. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్లనున్నారు. మరో కేంద్రమంత్రి పియూష్ గోయల్ … Read More

ప‌క్కాగా ప్లాన్ ప‌క్క‌కు జ‌రిపారు : అనిత‌

ఏపీలో సంచ‌ల‌నంగా మారిన ఎమ్మెల్సీ కేసును ప‌క్క ప్లాన్‌తో ప‌క్క‌దోవ పట్టిస్తున్నార‌ని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్య‌క్షురాలు వంగ‌ల‌పూడి అనిత‌. వైకాపా అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత హ‌త్యాంధ్ర‌ప్ర‌దేశ్‌గా మారింద‌ని ఆరోపించారు. త‌మ పార్టీ ఎమ్మెల్సీని కాపాడుకునేందుకు కోన‌సీమ జిల్లా … Read More

హ‌స్తానికి హ్యాండ్ ఇచ్చిన క‌పిల్ సిబ‌ల్

కాంగ్రెస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ త‌గులుతోంది. ఇటీవ‌ల కాలంలో చాలా మంది సీనియ‌ర్ నాయ‌కులు పార్టీకి గుడ్‌బాయ్ చెప్పి ప‌క్క పార్టీలోకి జంప్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఏకంగా పార్టీలో పెద్ద దిక్కుగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి క‌పిల్ … Read More

నామినేష‌న్లు వేసిన వైకాపా అభ్య‌ర్థులు

ఏపీలో రాజ్య‌స‌భ స్థానాల‌కు న‌లుగురు వైకాపా అభ్యర్థులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఇటీవ‌ల తెలంగాణ ప్రాంతానికి చెందిన ఇద్ద‌రు అభ్య‌ర్థుల‌ను కూడా ఏపీ నుండి రాజ్య‌స‌భ‌కు పంప‌డానికి సీఎం జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. అలాగే పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి వేణుంబాక … Read More

ఎమ్మెల్సీని పార్టీ నుండి సస్పెండ్ చేసిన వైకాపా

త‌న మాజీ డ్రైవ‌ర్ హ‌త్య కేసులో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న వైకాపా ఎమ్మెల్సీని పార్టీ నుండి తొల‌గిస‌స్తూ ప్ర‌క‌టన విడుదల చేసింది వైకాపా కార్యాల‌యం. సుబ్ర‌హ్మ‌ణ్యం హ‌త్య కేసులో అరెస్టయిన అనంత‌బాబు ప్ర‌స్తుతం జ్యుడిషియ‌ల్ రిమాండ్‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఈ హ‌త్య … Read More

ఏపీ సీఎంపై టీడీపీ మ‌హిళా అధ్య‌క్షురాలు అనిత సంచ‌ల‌న ట్వీట్‌!

ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై తెలుగు మ‌హిళ అధ్య‌క్షురాలు, మాజీ ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత ప‌వ‌ర్ ఫుల్ పంచ్ డైలాగుల‌తో కూడిన ట్వీట్‌ను సంధించారు. జ‌గ‌న్ రెడ్డీ… ప్యాక్ యువ‌ర్ బ్యాగ్స్‌, నీ ఖేల్ ఖ‌తం అంటూ ఆమె … Read More