మంచిర్యాలలో ముసుగుదొంగ హల్‌చల్!
మంచిర్యాల : జిల్లా కేంద్రంలో ముసుగు దొంగ హల్‌చల్ చేస్తున్నాడు. వరుస దొంగతనాలకు పాల్పడుతూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ముసుగు ధరించి, తాళం వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తున్నాడు. వారం రోజుల పరిధిలో నస్పూర్‌లోని జగదాంబ కాలనీలో మూడు ఇళ్లలో చోరీలకు … Read More