యాదాద్రి బంగారు కలశాలకు నానో టెక్నాలజీ తాపడం

అమెరికా అంతరిక్ష సంస్థ నాసాకు, మన యాదాద్రి కలశంలకు సారుప్యత ఉందా ? అంటే ఉందని ఒప్పుకోక తప్పదు. ఏ విధంగా అంటే నానో టెక్‌ గోల్డ్‌ డిపోజిషన్‌ (ఎన్‌టీజీడీ) టెక్నాలజీ పరంగా అనే సమాధానం వస్తుంది. అటు నాసా, ఇటు … Read More

ఇంటింటిలో క్ష‌య ప‌రీక్ష‌లు

భారత ప్రభుత్వ మార్చి 24వ తేదీన అంతర్జాతీయ క్షయ దినోత్సవం పురస్కరించుకుని ఇంటింటికీ తిరిగి ప్రత్యేకంగా టీబీ పరీక్షలను చేయడానికి ఓ కార్యక్రమం ప్రారంభించబోతుంది. ఈ కార్యక్రమం కింద రాబోయే రెండు నుంచి మూడు వారాల పాటు ఆరోగ్య కార్యకర్తలు ఈ … Read More

భారతదేశంలో తమ మొట్టమొదటి యుఏవీ విడుదల చేసిన మాగ్నమ్‌ వింగ్స్‌

మాగ్నమ్‌ వింగ్స్‌ ఎల్‌ఎల్‌పీ నేడు తమ మొట్టమొదటి వాణిజ్య యుఏవీ (మానవ రహిత విమాన వాహనం)– ఎండబ్ల్యు వైపర్‌ను విడుదల చేసింది. ఈ యుఏవీని భారతదేశం కోసం ఓ భారతీయుడు రూపొందించాడు. దీనిని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటుగా వాణిజ్య సంస్ధల … Read More

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై సమీక్ష

హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ పనులపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ఎన్‌హెచ్ఏ, జీఎంఆర్ ప్రతినిధులు, మంత్రిత్వ శాఖ అధికారులు, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హాజరయ్యారు. హైవేను ఆరులేన్లుగా మార్చడం ఆలస్యమవుతోందని ఎంపీ కోమటిరెడ్డి అన్నారు. హైదరాబాద్- … Read More

ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసిన హీరోయిన్ ప్ర‌ణ‌తి

హీరోయిన్ ప్ర‌ణ‌తి కూ యాప్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. ఇది ఒక పోస్ట్ అయి ఉండాలి. 30 ఏళ్ల క్రితం కాశ్మీరీ పండిట్‌లు అనుభవించిన హృదయాన్ని కదిలించే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రతి భారతీయ పౌరుడు కాశ్మీర్ ఫైల్స్ తప్పక చూడాలి. సినిమా … Read More

విప‌ణిలోకి ట్రూఫ్లో బై హింద్‌వేర్ వాట‌ర్ స్టోరేజీ ట్యాంకులు

భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్లాస్టిక్‌ పైపులు మరియు ఫిట్టింగ్స్‌ బ్రాండ్‌ ట్రూఫ్లో బై హింద్‌వేర్‌, నేడు తమ తెలంగాణా ప్లాంట్‌ నుంచి ఓవర్‌హెడ్‌ వాటర్‌ స్టోరేజీ ట్యాంక్‌లను తయారుచేస్తున్నట్లు వెల్లడించింది. తద్వారా దక్షిణ భారతదేశపు మార్కెట్‌ అవసరాలను తీర్చనుంది. … Read More

స‌ద్గురు చెప్పిన సంగ‌తులు

సద్గురు చెప్పని సంగతులు” సిరీస్ లో సద్గురు స్నేహితులు, దాదాపుగా మరణించిన సంఘటనలు ఇంకా తన జీవితంలో జరిగిన ఆసక్తికరమైన ఎన్నో విషయాలను మన ముందుకు తీసుకువస్తుంది. https://www.kooapp.com/koo/sadhgurutelugu/c9539e70-c5ee-40f5-8716-6733f8f84d01

శిశువు తల కలకలం

వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని సహార గేట్1 దగ్గర శిశువు తల కలకలం రేపింది. సహర గేట్ వద్ద ఉన్న నిర్మానుష్య ప్రదేశం లో ఓ శిశువు తలను కుక్క పట్టుకొచ్చి అక్క‌డ వ‌దిలిపెట్టింది. పక్కనే ఉన్న పాల బూత్ యజమాని … Read More

చెల‌రెగిన భార‌త్ బౌల‌ర్లు శ్రీ‌లంక అలౌట్‌

బెంగళూరులో జరుగుతున్న డే నైట్ టెస్టులో టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరిగే బౌలింగ్ కు శ్రీలంక దాసోహమైంది. బుమ్రా 5 వికెట్లతో విజృంభించడంతో శ్రీలంక తొలి ఇన్నింగ్స్ లో 109 పరుగులకే కుప్పకూలింది. ఓవర్ నైట్ స్కోరు 86-6తో … Read More

నేడు బంజ‌రాహిల్స్ స్పాల‌పై దాడులు

హైద‌రాబాద్‌లో పుట్ట‌గొడుగులుగా పుట్టుకొస్తున్న మాసాజ్ సెంట‌ర్‌లు, స్పాల‌పై పోలీసులు ప్ర‌త్యేక దాడులు నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఈ మేర‌కు సంప‌న్న వ‌ర్గాల‌కు స‌మీపంలో ఉన్న బంజ‌రాహిల్స్‌, పంజాగుట్ట‌, జూబ్లిహిల్స్‌లోని అన్ని స్పాలు, మాసాజ్ సెంట‌ర్ల‌పై ఆదివారం ఏక‌కాలంలో దాడులు జ‌రుగుతాయ‌ని విశ్వ‌స‌నీయ స‌మాచారం. … Read More