KAY2 TMT తెలంగాణ & ఆంధ్రప్రదేశ్‌లో 80% ఉత్పాదక సామర్థ్యాన్ని తిరిగి ప్రారంభించింది
దేశంలో అతి వేగంగా అభివృద్ధి చెందుతున్న టిఎమ్‌టి బార్ (స్టీల్ ఫర్ మోడరన్ ఇంజనీరింగ్) తయారీదారు KAY2 టిఎమ్‌టి తన స్టీల్ టిఎమ్‌టి బార్ తయారీ సామర్థ్యాన్ని 80% తెలంగాణ రాష్ట్రంలోని తన ఫ్రాంఛైజీ తయారీ కర్మాగారాల నుండి తిరిగి ప్రారంభించింది. … Read More











