67% మంది భారతీయులు ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్ళడానికి ఇష్టపడతారు, నివేదికను వెల్లడించిన ప్రాడిజీ ఫైనాన్స్
విదేశాలలో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్లకు ఋణాలు అందించే ప్రముఖ ఫిన్-టెక్ ప్లాట్ఫామ్ ప్రాడిజీ ఫైనాన్స్ గత 12 నెలల్లో భారతీయ విద్యార్థులలో విదేశీ ఉన్నత విద్యా పోకడలపై తాజా ఫలితాలను వెల్లడించింది. విదేశాలలో తమ మాస్టర్ డిగ్రీని అభ్యసించడానికి ఫిన్-టెక్ ప్లాట్ఫాం … Read More











