‘దహనం’ ట్రైలర్ విడుదల
డెక్కన్ న్యూస్, సినిమా బ్యూరో: ఎముకలలో సైతం వణుకు పుట్టించేలా యాక్షన్ థ్రిల్లర్‌లను రూపొందించడంలో సుప్రసిద్ధులైన రామ్‌గోపాల్ వర్మ మరోమారు పూర్తి యాక్షన్ కథాంశంతో తిరిగిరాబోతున్నారు. తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని తపిస్తున్న ఓ కొడుకు కథ ఇది. ప్రతీకారం, … Read More











