వినియోగదారులందరి కోసం స్వచ్ఛంద స్వీయ-ధృవీకరణ

యూజర్ ప్రొఫైల్‌లో ఆకుపచ్చ టిక్ రూపంలో వాలంటరీ స్వీయ-ధృవీకరణ అందించబడుతుందిఈ ఫీచర్ ప్రతి యూజర్‌ని ధృవీకరించడానికి మరియు యూజర్ ఆనందాన్ని మెరుగుపరచడంతో పాటు విశ్వసనీయతను మరియు నమ్మకాన్ని పెంచడంలో సహాయపడుతుంది.సోషల్ మీడియాలో పారదర్శకత మరియు విశ్వసనీయతను పెంపొందించడానికి మధ్యవర్తి మార్గదర్శకాల నియమం … Read More

కొండపల్లి కళాకారులను కాపాడటానికి ముందుకొచ్చిన అభిహార

సామాజిక వ్యవస్థాపక కార్యక్రమం, అభిహార ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని కొండపల్లి ప్రాంతంలో కళాకారుల జీవితాలను పునరుద్ధరించడానికి కట్టుబడి ఉంది. కోవిడ్‌–19 కారణంగా ఎంతోమంది కళాకారులు ప్రభావితమయ్యారు. వీరిలో చాలామంది అప్పుల ఊబిలోనూ కూరుకుపోయారు. అధికశాతం మంది యువకులు నగరాలకు వలసపోవడంతో పాటుగా … Read More

తెలంగాణ లో వర్ష సూచన

డెక్క‌న్ న్యూస్, జ‌న‌ర‌ల్‌బ్యూరో:ఎండ‌ల‌తో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న రాష్ట్ర ప్రజానీకానికి, ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగించే వార్త‌ను హైద‌రాబాద్ వాతావ‌ర‌ణ శాఖ వినిపించింది. రాబోయే మూడు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఆదిలాబాద్, నిర్మ‌ల్, కుమ్రం … Read More

స్టేట్ గాలరీ అఫ్ ఆర్ట్‌లో ఫోటో ఎగ్జిబిష‌న్

డెక్క‌న్ న్యూస్‌, జ‌న‌ర‌ల్ బ్యూరో:వైవిధ్య భరిత కళాత్మక గ్యాలరీలను నిర్వహించడంలో దేశంలోనే ప్రముఖ స్థానంలో ఉంది ఆర్ట్ హౌజ్ సంస్థ. చెన్నై మరియు బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఆర్ట్ హౌజ్ , సమకాలీన కళలకు సంబంధించి అనేక కోణాలను ఆవిష్కరించే ప్యాన్ … Read More

మీ జీవితానికి జోడి యాప్‌

డెక్క‌న్ న్యూస్‌, జ‌న‌ర‌ల్ బ్యూరో:మ్యాట్రిమోనీ.కామ్, భారతదేశంలో అగ్రశ్రేణి ఆన్‌లైన్ మ్యాట్రిమోనీ కంపెనీ, ప్రజానీకం కోసం ప్రత్యేకంగా వివాహ సంబంధాల ప్రాంతీయభాషా యాప్- జోడీని ప్రారంభిస్తున్నట్టు ఈ రోజు ప్రకటించింది. ఈ సేవ హిందీలో, మరాఠీ, బెంగాలి, పంజాబీ, గుజరాతీ, తమిళం & … Read More

ఈ–వేస్ట్‌ ఛానలైజేషన్‌ పై వర్క్‌షాప్‌

డ్యూయిష్‌ గెసెల్స్‌ చాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసమ్మెనార్‌బీట్‌ (జీఐజెడ్‌) మరియు ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లు ఈ–సఫాయీ కార్యక్రమంగా గుర్తింపు పొందిన ‘ఈ–వ్యర్ధాల నిర్వహణ కోసం సృజనాత్మక వాల్యూచైన్‌ను ఏర్పాటుచేయడం’ శీర్షికన మూడు సంవత్సరాల పాటు సాగే పబ్లిక్‌ … Read More

బ్యాంకింగ్‌ సేవల్లోకి ప్రవేశించిన ఫ్లోబిజ్

నియో బ్యాంక్‌ ఫ్లోబిజ్‌ నేడు ఎస్‌ఎంబీల కోసం బ్యాంకింగ్‌ సేవలలో ప్రవేశించేందుకు స్మార్ట్‌కలెక్ట్‌ ను ఆవిష్కరించింది. తమ ప్రతిష్టాత్మక జీఎస్‌టీ ఇన్వాయిసింగ్‌ మరియు ఎక్కౌంటింగ్‌ ఉత్పత్తి మై బిల్‌ బుక్‌ లో స్మార్ట్‌ బ్యాంకింగ్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ కలెక్ట్‌ను ఆవిష్కరించింది. … Read More

ప్రీబయాటిక్‌ బ్రేక్‌ షేక్‌ను పరిచయం చేసిన లిల్‌ గుడ్‌నెస్

చిన్నారులు మరియు యువతపై దృష్టి కేంద్రీకరించిన ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బ్రాండ్‌ లిల్‌ గుడ్‌నెస్‌ (ఔజీజూ్‌ ఎౌౌఛీుఽ్ఛటట) భారతదేశపు మొట్టమొదటి రెడీ టు సర్వ్‌ ప్రీబయాటిక్‌ మిల్క్‌షేక్‌ – ప్రీబయాటిక్‌ బ్రేక్‌ షేక్‌ (బ్రేక్‌ఫాస్ట్‌ షేక్‌)ను విడుదల చేసింది. సహజసిద్ధమైన పాల … Read More

తెలంగాణలో నీటి కన్సార్టియం

ప్రపంచపు అతి పెద్ద బ్రూవర్ సంస్థ ఐన, AB InBev, WaterAid India సహకారంతో, తెలంగాణ నీటి సంరక్షణ కోసం పని చేసే కన్సార్టియంను ఏర్పాటు చేసింది. ఈ కన్సార్టియం ప్రభుత్వ సంస్థలు, స్వచ్చంద సంస్థలు, పరిశోధనా సంస్థలు, నీటి రంగ … Read More

లేచిపోయి పెళ్లి చేసుకున్న టీచ‌ర్-స్టూడెండ్‌

చాలా సినిమాల్లో పాఠాలు చెప్పే టీచ‌ర్‌, అవి వినే విద్యార్థి ప్రేమ‌లో ప‌డ‌డం చూశాం. కానీ ఏకంగా లేచిపోయి పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న మాత్రం త‌మిళ‌నాడులో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తురైయూర్ ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల … Read More