ఈ–వేస్ట్‌ ఛానలైజేషన్‌ పై వర్క్‌షాప్‌

డ్యూయిష్‌ గెసెల్స్‌ చాఫ్ట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ జుసమ్మెనార్‌బీట్‌ (జీఐజెడ్‌) మరియు ఆర్‌ఎల్‌జీ సిస్టమ్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ లు ఈ–సఫాయీ కార్యక్రమంగా గుర్తింపు పొందిన ‘ఈ–వ్యర్ధాల నిర్వహణ కోసం సృజనాత్మక వాల్యూచైన్‌ను ఏర్పాటుచేయడం’ శీర్షికన మూడు సంవత్సరాల పాటు సాగే పబ్లిక్‌ … Read More

బ్యాంకింగ్‌ సేవల్లోకి ప్రవేశించిన ఫ్లోబిజ్

నియో బ్యాంక్‌ ఫ్లోబిజ్‌ నేడు ఎస్‌ఎంబీల కోసం బ్యాంకింగ్‌ సేవలలో ప్రవేశించేందుకు స్మార్ట్‌కలెక్ట్‌ ను ఆవిష్కరించింది. తమ ప్రతిష్టాత్మక జీఎస్‌టీ ఇన్వాయిసింగ్‌ మరియు ఎక్కౌంటింగ్‌ ఉత్పత్తి మై బిల్‌ బుక్‌ లో స్మార్ట్‌ బ్యాంకింగ్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ కలెక్ట్‌ను ఆవిష్కరించింది. … Read More

ప్రీబయాటిక్‌ బ్రేక్‌ షేక్‌ను పరిచయం చేసిన లిల్‌ గుడ్‌నెస్

చిన్నారులు మరియు యువతపై దృష్టి కేంద్రీకరించిన ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌ బ్రాండ్‌ లిల్‌ గుడ్‌నెస్‌ (ఔజీజూ్‌ ఎౌౌఛీుఽ్ఛటట) భారతదేశపు మొట్టమొదటి రెడీ టు సర్వ్‌ ప్రీబయాటిక్‌ మిల్క్‌షేక్‌ – ప్రీబయాటిక్‌ బ్రేక్‌ షేక్‌ (బ్రేక్‌ఫాస్ట్‌ షేక్‌)ను విడుదల చేసింది. సహజసిద్ధమైన పాల … Read More

తెలంగాణలో నీటి కన్సార్టియం

ప్రపంచపు అతి పెద్ద బ్రూవర్ సంస్థ ఐన, AB InBev, WaterAid India సహకారంతో, తెలంగాణ నీటి సంరక్షణ కోసం పని చేసే కన్సార్టియంను ఏర్పాటు చేసింది. ఈ కన్సార్టియం ప్రభుత్వ సంస్థలు, స్వచ్చంద సంస్థలు, పరిశోధనా సంస్థలు, నీటి రంగ … Read More

లేచిపోయి పెళ్లి చేసుకున్న టీచ‌ర్-స్టూడెండ్‌

చాలా సినిమాల్లో పాఠాలు చెప్పే టీచ‌ర్‌, అవి వినే విద్యార్థి ప్రేమ‌లో ప‌డ‌డం చూశాం. కానీ ఏకంగా లేచిపోయి పెళ్లి చేసుకున్న ఘ‌ట‌న మాత్రం త‌మిళ‌నాడులో జ‌రిగింది. వివ‌రాల్లోకి వెళ్తే.. తురైయూర్ ప్రాంతంలో ఓ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్న 17 ఏళ్ల … Read More

హైదరాబాద్‌లో కొత్త కార్పొరేట్ కార్యాలయాన్ని ప్రారంభించిన‌ పెన్నాంట్ టెక్నాలజీస్

అంత‌ర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థిక‌ సేవ‌ల ప‌రిశ్ర‌మ‌కు భ‌విష్య‌త్తులోనూ ఉప‌యోగ‌ప‌డేందుకు సిద్ధంగా ఉన్న సేవ‌లు అందించే ప్ర‌ముఖ ఫిన్‌టెక్ కంపెనీ అయిన పెన్నాంట్ టెక్నాల‌జీస్ త‌న కొత్త కార్పొరేట్ కార్యాల‌యాన్ని భార‌త‌దేశంలోని హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌ల సైబ‌ర్ గేట్‌వే వ‌ద్ద తెరిచిన‌ట్లు శ‌నివారం … Read More

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ఎడిషన్

RSM2022 యొక్క 12వ ఎడిషన్ మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణలలో జరుగనున్నాయి. ఈ పండుగ భారతదేశం యొక్క గొప్ప & విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది. కేంద్ర విదేశీ వ్యవహారాలు … Read More

రెపోస్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకున్న మహీంద్రా

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ డివిజన్‌ (ఎంటీబీ) ఇప్పుడు రెపోస్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకుని ఇంటి ముంగిటనే ఇంధన డెలివరీ డిమాండ్‌ను రెడీమేడ్‌ ఫ్యూయల్‌ బ్రౌజర్‌ ట్రక్స్‌ ద్వారా తీర్చనుంది. ఈ డోర్‌స్టెప్‌ ఫ్యూయల్‌ డెలివరీ మోడల్‌ … Read More

సికింద్రాబాద్‌లో మొట్టమొదటి స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై

భారతదేశపు నెంబర్‌ 1 ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల మార్కెట్‌ ప్రాంగణం పెప్పర్‌ఫ్రై , తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్‌ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్‌ మరియు గృహ ఉత్పత్తుల విభాగంలో … Read More

ఉపాధ్యాయురాల‌ని కారులో ఎక్కించుకొని అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు

లిఫ్ట్ ఇస్తానంటూ ఉపాధ్యాయురాలిని నమ్మించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడో ఉపాధ్యాయుడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంలో నివసిస్తున్న బానోతు కిశోర్ మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం పాఠశాలల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే. భార్యాభర్తలు ఇద్దరూ … Read More