రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు
నూతన సంవత్సరం సందర్భంగా, డిసెంబర్ 31 రోజున రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రాత్రి 1 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఎక్సైజ్ & CT స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ.
Telugu News, Latest Telugu News, Telugu Breaking News, Hyderabad Deccan News
Telugu News Portal