గడచిన 24గంటల్లో 240 మందికి కోవిడ్-19 పాజిటివ్ గుర్తింపు.
దేశంలో కొరోన బాధితుల సంఖ్య 1637కి చేరినట్లు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ.
1466 మందికి కొనసాగుతున్న చికిత్స.
కొరోన నుండి ఇప్పటి వరకు కోలుకున్న 132మంది బాధితులు.
కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 38 మంది మృతి.
గడచిన 24గంటల్లో 240 మందికి కోవిడ్-19 పాజిటివ్ గుర్తింపు.









