వూహాన్ లో కరోనా సోకిన మొదటి వ్యక్తి గుర్తింపు
- కరోనా మహమ్మారి సోకిన మొదటి వ్యక్తి గుర్తింపు
- వూహాన్ లోని హువనాన్ చేపల మార్కెట్ లో మొదట వ్యూ గూజియాన్ అనే మహిళకు సోకిన కరోనా
- ఆమె నుంచి ప్రపంచం మొత్తానికి వ్యాప్తి
- నెల రోజుల చికిత్స తర్వాత కోలుకున్న పేషెంట్









