ఛాన్స్ ఉంటే ఆడపిల్లని కనాలని ఉంది: అనసూయ

ఇటు సినిమా అటు బుల్లితెర‌పై కుర్ర‌కాను వేడికిస్తున్న న‌టి అన‌సూయ‌. ఆంటీ అయిపోయినా… క‌త్తిలాంటి ఫిగ‌ర్ అనేలా నిత్యం అభిమానుల‌తో ముచ్చ‌టిస్తుంది. అయితే ఆమెకు ఓ తీర‌ని కోరిక ఉందంటా. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకుంది. ఈ సందర్భంగా టైం కుదిరితే ఛాన్స్ ఉండే ఆడపిల్లని కనాలని ఉందని తెలిపారు.
మాతృత్వం అనుభూతి తనకు చాలా ఇష్టమని.. సూపర్ పవర్ లాగా ఫీల్ అవుతానని.. ఒకరికి జన్మనివ్వడం సూపర్ పవర్ అని అనసూయ వెల్లడించారు. టైం కుదిరితే ఛాన్స్ ఉండే ఆడపిల్లని కనాలని ఉందని చెప్పుకొచ్చింది. ఒకవేళ పాప పుడితే జీవితంలో ఎక్కువ సమయం తన బాధ్యతలు చూసుకోవడానికే కేటాయిస్తానని.. అమ్మాయిని పెంచి పోషించడంలో ఓ థ్రిల్ ఉందని చెబుతోంది. తన ప్రేమకథలో చాలా మసాలా ఉందని.. ఎప్పటికైనా తన కథని సినిమాగా తీస్తానని అనసూయ అంటోంది.