తమిళ కుర్రాడి పెళ్లాడనున్న రష్మిక
అతి తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది కన్నడ భామ రష్మిక మందాన. అంతే వేగంగా సోషల్ మీడియాలో కూడా అభిమానులకు అందుబాటులో ఉంటుంది ఆ అందాల భామ. కాగా ఈ భామ పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని కూడా ఆలోచిస్తుంది. ఎవరి ఇంటి కోడలిగా వెళ్లాలో కూడా నిర్ణయం తీసుకుంది. తనకు అమితంగా ఇష్టమైన తమిళనాడుకు చెందిన వారి ఇంటి కోడలిగా వెళ్లానని తన మనుసులో మాట బయపెట్టింది. ఇటీవల తమిళనాడుకు వెళ్లిన తను అక్కడి సంప్రాదాయాలు, వంటకాలు కూడా తెగ నచ్చేసాయని అందుకే ఇక్కడి కోడలిగా రావాలని ఉందన్నారు. అయితే ఈ అందాల ముద్దుగమ్మను అంతగా ఇంప్రెస్ చేసిన తమిళ కుర్రాడు ఎవరాబ్బ అని నెటిజన్లు తెగవెతికేస్తున్నారు. చూద్దాం అసలు రష్మిక కోరిక నెరవేరుతుందో లేదో అని.