బ్యానర్ న్యూస్ రాజకీయం జగన్ చప్పట్లు కొట్టింది అందుకే DS 2nd October 2020 గాంధీజీ స్వప్నం మరియు జగన్ అశయం అయిన గ్రామ స్వరాజ్యం సాధించడానికి సహకరించిన ప్రతి గ్రామ మరియు వార్డ్ వాలుంటీర్ అలాగే సచివాలయం సిబ్బంది కి కృతజ్ఞతలు తెలిపిన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి.