గాంధీభవన్ లో అదే అంశంపై మాట్లాడారా

తెలంగాణ సర్కారుపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా మండిపడుతోంది. ప్రజల అవసరాలు పక్కన పెట్టి వారికి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు అని దుయ్యబట్టింది. గాంధీభవన్ లో ఈ మేరకు ముఖ్య నేతలతో సమావేశం అయ్యారు. సచివాలయంలో కూల్చిన భవనాలు, గుడి, మసీదు చర్చించారు. ఓ వైపు వానలు, మరో వైపు కరోన వైరస్ తో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్య నేతలు పాల్గొన్నారు.