ధరిపల్లిలో అసలేం జరిగింది ?

కొన్ని రోజుల క్రితం ధరిపల్లిలో అసలేం జరిగింది సినిమా షూటింగ్ జరిగింది. గ్రామంలో మొదటిసారి సినిమా షూటింగ్ జరగడం అందరిని ఆకట్టుకుంది. సినిమాలో ఎక్కువ భాగం ధరిపల్లిలో తీయడంతో  ఊరిలో చాలా  రోజుల పాటు సందడి నెలకొంది. ఎప్పుడెప్పుడు సినిమా విడుదల అవుతుందో అని గ్రామస్థులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు సినిమా పాటల విడుదల చేయడం ఆసక్తి రేపుతోంది. త్వరలోనే సినిమా విడుదల కూడా అయ్యే అవకాశం ఉందని సినిమా నిర్మాణ యూనిట్ సభ్యులు తెలిపారు.
సినిమా పాటల కోసం కింద ఇచ్చిన లింక్ ఓపెన్ చేయండి.