ఆరోగ్యం భారీగా చేసుకున్నారు KSR 3rd May 2020 ఈపాస్ ల కోసం భారీగా అప్లికేషన్లు… ఈరోజు ఉదయం నుంచి 7 వేల పాసుల జారీ… పరిశీలనలో మరో 10 వేల అప్లికేషన్లు… భారీ స్పందన నేపథ్యంలో తాత్కాలికంగా సర్వర్ నిలిపివేత… మధ్యాహ్నం 3:30 కు కొత్త అప్లికేషన్ ల స్వీకరణ…