జోరుగా విరాళాలు

కరోనా కష్టకాలంలో రాష్ట్ర ప్రభుతంకు అండగా ఉన్నామని చెబుతున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ కార్యాలయం నుండి అందజేశారు.

  • మధుకాన్ షుగర్ మరియు పవర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కోటిన్నర రూపాయల విలువైన మాస్క్ లను, సానిటైజర్లను ఎంపీ నామా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అందించడం జరిగింది
  • పోలీస్ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ కొల్లేటి దామోదర్ ఆధ్వర్యంలో హిల్ లైఫ్ కేర్ లిమిటెడ్ 96 లక్షల విలువైన హై ప్రెజర్ బ్యాక్ ప్యాక్ స్పేయర్ల లను ప్రభుత్వానికి అందించింది.
  • ఈస్ట్ ఇండియా పెట్రోలియం ప్రైవేట్ లిమిటెడ్ 73 లక్షల విలువైన నాలుగు లక్షల మాస్కులతో పాటు 5 సానిటైజర్లను కోలేటి దామోదర్ గుప్తా ఆధ్వర్యంలో అందించింది
  • తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గంటా చక్రపాణి, సభ్యులు లక్షా 25 వేల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు