రైల్వే ఐసోలేషన్ వార్డు లు

ఐసోలేషన్ వార్డులు సిద్ధం చేసిన సౌత్ సెంట్రల్ రైల్వే…

రెండు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మార్చిన రైల్వే..

సక్సెస్ అయితే మరిన్ని బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలిచే అవకాశం…

దేశ వ్యాప్తంగా అవసరాన్ని భట్టి రైలు బోగీలను ఐసోలేషన్ వార్డులుగా మలుచుకునేందుకు పర్మిషన్ ఇచ్చిన కేంద్రం..

ఎల్లుండి నుంచి రైల్వే ఐసోలేషన్ వార్డు లు అందుబాటులోకి..