హైదరాబాద్ నైట్ షెల్టర్లు తనిఖీలు చేసిన కేటీఆర్

హైదరాబాద్ అంబర్పేట్ గోల్నాక లోని నైట్ షెల్టర్లు అకస్మాత్తుగా తనిఖీలు చేసిన కేటీఆర్ గారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అందులో ఉన్న మహిళలకు రేషన్ కార్డులతో పాటు పింఛన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ,అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి బయటికి రాకూడదని ప్రతి ఒక్కలు క్రమశిక్షణ పాటించాలని ఆయన ప్రజలను కోరారు.అంబర్పేట్ గోల్నాక లోని నైట్ షెల్టర్లు అకస్మాత్తుగా తనిఖీలు చేసిన కేటీఆర్ గారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు అందులో ఉన్న మహిళలకు రేషన్ కార్డులతో పాటు పింఛన్ కూడా ఇస్తామని హామీ ఇచ్చారు ,అలాగే స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి బయటికి రాకూడదని ప్రతి ఒక్కలు క్రమశిక్షణ పాటించాలని ఆయన ప్రజలను కోరారు.