టాప్ న్యూస్ బ్యానర్ న్యూస్ రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు Deccan News 28th December 2022 నూతన సంవత్సరం సందర్భంగా, డిసెంబర్ 31 రోజున రాత్రి 12 గంటల వరకు వైన్ షాపులు, రాత్రి 1 గంటల వరకు బార్లు తెరిచి ఉంచేందుకు అనుమతి ఇస్తూ తెలంగాణ ఎక్సైజ్ & CT స్పెషల్ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ.