సమాజ శ్రేయస్సుకు సహకరిద్దాం.

ప్రజలకు వినమ్ర విజ్ఞప్తి.??

కోరోనా వైరస్ మహమ్మారి నుండి మనల్ని మనము, బయటకు వెళ్లకుండా…
మన కుటుంబాల్ని , మన సమాజాన్ని కాపాడుకుందాం..

జాగ్రత్తలు పాటిస్తూమరొకరికి వ్యాధిని వ్యాప్తి చేయకుండా.. మరి కొన్ని రోజుల కాలం స్వయం నిర్బంధాన్ని విధించుకుంటూ..

సమాజ శ్రేయస్సుకు సహకరిద్దాం.

ఇప్పుడు కాకపోతే , మాతో కాలేదు అనుకుంటే… కష్టాలు అధికంగా ఎదుర్కోవాల్సి వస్తుంది.. అప్పుడు ఏమి చేసినా ప్రయోజనం ఉండదు అని సర్వసమాజనికి

కాంగ్రెస్ సీనియర్ నాయకులు వినోద్ రెడ్డి దంపతులు తమ వంతు బాధ్యతగా తెలుపుతున్నారు.??