కరోనా కు కట్టడి…???

కరోనా మహమ్మారి  నుండి ప్రజలను రక్షించేందుకు అమెరికా జర్మనీ దేశాలు వారి వారి ప్రయత్నాలను నిమగ్నమయ్యాయి ఒకరిని మించి ఒకరు పోటాపోటీగా ముందు నడుస్తున్నవి సోమవారంనాడు అమెరికాలో karono మహమ్మారిని తరిమికొట్టాలని కి వ్యాక్సిన్ ను తయారు చేసి తాత్కాలికంగా కొంత మంది పై ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నాట్లు వార్తలు వెలువడుతున్నాయి. అలాగే జర్మనీలో సైతం అమెరికా కంటే ముందే ఆ విభాగంలో ముందుకు వెళ్తున్నట్లు విస్తృత సమాచారం జర్మనీ దేశం ఈ వ్యాక్సిన్ ను అమెరికాకు పంపకుండా ముందస్తు జాగ్రత్తలు చేపడుతుంది. ఏ దేశం ముందుగా వ్యాక్సింగ్ తయారు చేసి ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ కరుణ మరి ఎన్ని రోజుల్లో ఈ వ్యాక్సిన్ ప్రజలందరికీ అందుబాటులో వస్తుందో వేచి చూడాల్సిందే ఏదేశం మాటలు నిజమో అతి త్వరలో తెలియనున్నాయి.