శ్రీ శ్రీ స్కంద గిరి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నేటి నుంచి ఈనెల 31 వరకు భక్తుల దర్శనార్థం ఉండదు.