పెళ్లికాక ముందు తల్లులైన హీరోయిన్లు
పెళ్లి జరిగాక కాస్త అటు, ఇటు సర్దుకోగానే శుభవార్త ఎప్పుడు చెబుతారు అంటూ ఇంటివాళ్లతో పాటు ఇరుగు పొరుగు వారు అడుగుతుంటారు. కానీ పెళ్లి కాక ముందే తల్లి అయితే అది అందరికీ వింతే. కానీ ఇవి మాములే అంటున్నారు సినిమా హీరోయిన్లు. నటి శ్రీదేవి, పవణ్‌కళ్యాణ్ మొదటి భార్య రేణుదేశాయి, కమలహాసన్ మొదటి భార్య సారిక పెళ్లిళ్లు కాకముందే తల్లులైనవారే. ఇది మనలాంటి వారికి వింతగానే ఉన్నా…. ఇది నిజమే.