రెండు నెలల్లో అదరగొట్టేయండి
అందం దేవుడిచ్చిన వరం…. అయినా కానీ ఆ అందాలకు ఇంకా మెరుగులు దిద్దుతున్నారు అతివలు. ఇందుక వేదికగా మారింది ఇమ్మి స్కూల్ ఆఫ్ మేకప్& హెయిర్ ఇన్సిట్యూట్. ఆగష్టులో ప్రారంభమయ్యే తరగతులకు ఆసక్తిగల అభ్యర్తుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తుంది. రెండు నెలల పాటు సాగే ఈ కోర్సులో మేకప్, హెయిర్ స్టైల్, పెళ్లి కూతురు మేకప్ చేయడంతో పాటు వివిధ మేకప్‌ల గురించి తరగతులు జరగనున్నాయి. ఈ కోర్స్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్లు కూడా ఇవ్వనున్నారు. ఈ తరగతులు ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్‌లో కూడా నిర్వహిస్తున్నామని నిర్వహకులు ఇమ్మి శాంతి వెల్లడించారు. ఆసక్తి గల అభ్యర్తులు 8106011593లలో సంప్రదించాలని కోరారు.