ఐపీఎల్‌-13 కథ ముగిసినట్టే

కరోనా ప్రభావంతో ఐపీఎల్‌-13వ సీజన్‌ మరోసారి వాయిదా పడింది. గత నెల్లో ఏప్రిల్‌ 15వ తేదీ వరకూ వాయిదా వేసిన బీసీసీఐ.. ఈసారి నిరవధిక వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం ఐపీఎల్ గ‌వ‌ర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ … Read More

విరాట్‌ ముద్దు పేరు చికు…

టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ ముద్దు పేరేంటో తెలుసా చికు. అదెలా వచ్చింది ? ఎవరు ఫేమస్ చేశారు ? అనే టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ ముద్దు పేరేంటో తెలుసా చికు. అదెలా వచ్చింది ? ఎవరు ఫేమస్ చేశారు ? అనే … Read More

క్రీడాకారుడిగా లాక్డౌన్ కష్టంగా కనిపించినా..వ్యక్తిగతంగా, పౌరుడిగా నేను పూర్తి మద్దతునిస్తా. ఈ లాక్డౌన్ మన రక్షణ కోసమే”… పుజార

కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం 21 లాక్డౌన్ విధించే నిర్ణయాన్ని సరైన సమయంలో తీసుకుందని టీమ్ఇండియా టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజార అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం సమయమంతా కుటుంబంతో గడుపుతున్నానని, దీంతో తన చిన్నారి కూతురు ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. … Read More

విరాళాల ప్రకటన

ఆంధ్ర, తెలంగాణ సిఎం సహాయనిధికి మహిళల బ్యాడ్మింటన్‌ స్టార్‌ పివి సింధు రూ.5లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. గురువారం ఈ విషయాన్ని వెల్లడిస్తూ ట్వీట్‌ చేశారు. కోవిడ్‌-19 నేపథ్యంలో పలువురు క్రీడాకారులు తమవంతు బాధ్యతగా ఆర్థిక సాయం అందజేస్తున్న విషయం తెలిసిందే. … Read More

బంగ్లా బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా సంజయ్‌ బంగర్‌?

అన్నీ అనుకున్నట్లు జరిగితే టీమిండియా మాజీ ఆటగాడు సంజయ్‌ బంగర్‌ను జూన్‌లో ఆసీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్‌ జట్టుకు టెస్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా చూడొచ్చు. ఇందుకు సంబంధించి బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌(బీసీబీ) సంజయ్‌ బంగర్‌ను టెస్టు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా తీసుకోవాలనే … Read More