జనరల్ అట్లాంటిక్ నుండి సిరీస్ డి లో 30 మిలియన్ డాలర్ల నిధులను పొందిన నోబ్రోకర్.కామ్ 

నోబ్రోకర్.కామ్ ఈ రోజు తన సిరీస్ డి ఫండింగ్‌కు 30 మిలియన్ అమెరికన్ డాలర్లను జోడించినట్లు ప్రకటించింది. ఇది నోబ్రోకర్ సేకరించిన మొత్తం నిధులను 151 మిలియన్ల అమెరికన్ డాలర్లకు తీసుకువస్తుంది. ఈ రౌండ్‌కు జనరల్ అట్లాంటిక్ నాయకత్వం వహించారు. టైగర్ … Read More

నార్టన్‌ మోటార్‌సైకిల్స్‌ను కొనుగోలు చేసిన టీవీఎస్‌

దేశంలో ప్రముఖ టూవీలర్‌ తయారీదారు టీవీఎస్‌ మోటార్స్‌.. ఇంగ్లండ్‌లో ప్రసిద్ధ మోటార్‌సైకిళ్ల బ్రాండ్‌ అయిన నార్టన్‌ను కొనుగోలుచేసింది. ఈ డీల్‌ మొత్తం విలువ రూ.153.12 కోట్లు అని టీవీఎస్‌ మోటార్స్‌ ప్రకటించింది. కంపెనీకి చెందిన అనుబంధ సంస్థ ఈ మేరకు నార్టన్‌తో … Read More

ఎంజీ మోటార్స్‌ కార్లలో కరోనా నియంత్రణ సాంకేతికత

కార్ల తయారీ కంపెనీ ఎంజీ మోటార్స్‌ తన కార్లలోని క్యాబిన్‌ ఎయిర్, ఉపరితల భాగాలను కరోనా నియంత్రణ కట్టడికి నేచురల్‌ స్టెరిలైజేషన్‌ టెక్నాలజీని ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు క్యాబిన్‌ స్టెరిలైజేషన్‌ టెక్నాలజీ పేటెండ్‌ పొందిన సింగపూర్‌కు చెందిన మెడ్‌క్లిన్‌ కంపెనీతో … Read More

జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌తో ఇతర నంబర్లకు రీఛార్జి చేస్తే 4% కమిషన్‌: జియో

సొంత నెట్‌వర్క్‌పై ఏ ఖాతాదారుడి నెంబరును అయిన రీఛార్జి చేసే సౌలభ్యాన్ని రిలయన్స్‌ జియో తీసుకొచ్చింది. జియోపీఓఎస్‌ లైట్‌ యాప్‌ సాయంతో చందాదారులు చేసే రీఛార్జిలపై దాదాపు 4 శాతం కమిషన్‌ పొందొచ్చని జియో తెలిపింది. లాక్‌డౌన్‌ కారణంగా చాలా మంది … Read More

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నివాసులు ఇప్పుడు తమ ఎలక్ట్రిసిటీ, వాటర్,

ఇతర బిల్లులు పేటీఎం యాప్ ద్వారా చెల్లించవచ్చు ‘స్టే ఎట్ హోమ్ ఎసెన్షియల్ పేమెంట్స్’ ద్వారా వన్ స్టాప్ సొల్యూషన్ ను అందిస్తోంది పేటీఎం యాప్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణవాసులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (ఏపీఎస్ … Read More

మే 4 నుండి విమాన ప్రయాణాలు

లాక్ డౌన్ ప్రభావంతో దేశంలో విమాన ప్రయాణాలు పూర్తిగా రద్దు చేసారు. ఇటీవల ప్రధాని మోడీ మే 3 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది అని వెల్లడించారు. అయితే ఆగిపోయిన విమాన సర్వీసులను త్వరలోనే పునఃప్రారంభం చేస్తున్నట్లు ఎయిర్‌ ఇండియా సంస్థ … Read More

బిరుపాక్ష మిశ్రా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా శ్రీ బిరుపాక్ష మిశ్రా గారు బాధ్యతలు స్వీకరించారు. దీనికి ముందు శ్రీ బిరుపాక్ష మిశ్రా కార్పొరేషన్ బ్యాంక్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. శ్రీ బిరుపాక్ష మిశ్రా, ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు ఇండియన్ … Read More

స్వర్గం దిగివచ్చింది – బంగారం మెరిసింది 

రచయిత: ప్రథమేష్ మాల్యా, చీఫ్ అనలిస్ట్, నాన్ అగ్రి కమోడిటీస్ అండ్ కరెన్సీలు, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్. అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ ఫ్యూచర్స్ 1460 డాలర్లు/ ఔన్స్ మార్క్ (16 మార్చి 2020 నాటికి) నుండి  1750 మార్కు (16 ఏప్రిల్ … Read More

రియల్‌‌ ఎస్టేట్‌‌ ఇప్పటికీ చాలా ముఖ్యమైన అసెట్‌‌ క్లాస్‌‌: హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌

కరోనా వ్యాధి, లాక్‌‌డౌన్‌‌ వల్ల దేశవ్యాప్తంగా రియల్టీ సెక్టార్‌‌ విపరీతంగా నష్టపోతోందని హెచ్‌‌డీఎఫ్‌‌సీ చైర్మన్‌‌ దీపక్‌‌ పరేఖ్‌‌ స్పష్టం చేశారు. స్థిరాస్తుల ధరలు 20 శాతం వరకు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నిజానికి రియల్‌‌ ఎస్టేట్‌‌ ధరలు తగ్గాల్సి ఉందని, … Read More

హెచ్‌డీఎఫ్‌సీలో 1 శాతం వాటాను కొనుగోలు చేసిన చైనా బ్యాంక్‌

భారత ఆర్థికరంగంలో మరో పెద్ద పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ హౌసింగ్‌ ఫైనాన్స్‌ సంస్థ హౌసింగ్‌ డెవలప్‌మెంట్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (హెచ్‌డీఎఫ్‌సీ)లో 1.01 శాతం వాటాను పీపుల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా (పీబీఓసీ) కొనుగోలు చేసింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హెడ్‌ఎఫ్‌సీలో సుమారు … Read More