ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోజు రోజుకి కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. వైరస్ కట్టడి కోసం ప్రభుత్వం కష్టపడుతున్న పాజిటివ్ కేసులు ప్రజలని భయపెడుతున్నాయి. శుక్రవారం తాజాగా మరో 57 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ … Read More

వాటిపై ఫలించిన కరోనా వ్యాక్సిన్‌

కరోనా నుండి మానవాలిని రక్షించుకునేందుకు అనేక పరిశోదనలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాక్సిన్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలు ఎదురుచూస్తున్నాయి. అయితే వ్యాక్సిన్‌ కనిపెట్టే ప్రక్రియలో ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయం ఆక్స్‌ఫర్డ్‌ ఓ అడుగు ముందుకు వేసింది. కోతులపై ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం … Read More

అసలు కథ ముందుంది

హైదరాబాద్ నగరంలోని నాలుగు జోన్లలో తప్ప, రాష్ట్రంలో ప్రస్తుతం మరెక్కడా కరోనా ఆక్టివ్ కేసులు లేవని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ప్రకటించారు. ప్రస్తుతం అమలవుతున్న లాక్ డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని, ఈ నెల 17తో ముగుస్తున్న దేశ వ్యాప్త … Read More

ఇండియాలో రెడీ చేసిన మొదటి కరోనా టెస్ట్ మెషీన్

కోవిడ్‌-19 పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న క్రమంలో కరోనా మహమ్మారి కట్టడికి ప్రభుత్వం పలుచర్యలు చేపడుతోంది. వైద్యారోగ్య మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కరోనా పరీక్షలు నిర్వహించేందుకు రూపొందించిన కోబాస్‌ 6800 టెస్టింగ్‌ మెషీన్‌ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి … Read More

తెలంగాణలో ఆగని కరోనా కేసులు : 1414

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 1,414కు చేరుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 40 కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ … Read More

దేశంలో 24 గంటల్లో 3,722 పాజిటివ్‌ కేసులు

దేశంలో రోజురోజుకూ కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో 3722 కొత్త కేసులు నమోదయ్యాయి. 134 మంది మరణించారని పేర్కొంది. దీంతో దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 78,003కి చేరింది. అందులో 49,219 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 26,235 మంది … Read More

కరోనా ఎప్పటికీ తగ్గదేమో..!

కరోనా వైరస్‌ను ప్రపంచం నుంచి మటుమాయం చేయలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. చాలా దేశాలు లాక్‌డౌన్‌ నిబంధనలను సడలిస్తున్న నేపథ్యంలో ప్రజలు కరోనా వైరస్‌తో జీవించటం అలవాటు చేసుకోవాలని అంతర్జాతీయ సంస్థ సూచించింది. అంతేకాకుండా కొవిడ్-19ను సమూలంగా తుడిచిపెట్టడం ఇప్పట్లో … Read More

గట్టిగ మాట్లాడితే కరోనా వస్తుంది

కరోనా వైరస్ వ్యాప్తి ప్రారంభం అయినప్పటి నుండి రోజుకు ఒక కొత్త విషయం బయటకి వస్తుంది. కరోనా ఆలా వస్తుంది , ఇలా వస్తుంది అని జోరుగా ప్రచారం జరుగుతుంది. కరోనా లక్షణాలు కూడా రోజుకు ఒకటి బయటకి వస్తున్నాయి. దీనితో … Read More

తెలంగాణాలో పెరుగుతున్న కరోనా కేసులు

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ మరో 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్లు తెలంగాణ వైద్య, ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. బుధవారం ఒక్కరోజే 117 మంది కరోనా మహమ్మారి నుంచి కోలుకొని ఆస్పత్రుల నుంచి … Read More

భారత్‌లో 60వేలకు చేరువైన కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గత 24 గంటల్లో మరో 95 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,981కి చేరింది. మరో 3,320 మంది కొత్తగా వైరస్ బారినపడడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకిన … Read More