అతడే అమలాపాల్‌ ప్రియుడు!

‘ప్రేమ కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేది తల్లి మాత్రమే. కానీ నాకోసం ఉద్యోగాన్నే వదిలేసి అతను కూడా త్యాగం చేయగలనని నిరూపించాడు. అంతేకాక నాకు ఎంతో ఇష్టమైన ఈ రంగంలో నాకు అండగా నిలబడి ప్రేమను చాటుకున్నాడు’ ఈ మాటలు అంటోంది … Read More

ఇక్కడైతే బతికిపోయేవాడు

హాలీవుడ్‌ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు … Read More

కోడి రామకృష్ణ కన్నుమూత

ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. గురువారం ఉదయం ఆయన అనారోగ్యానికి గురి కాగా, కుటుంబ సభ్యులు హుటాహుటిన గచ్చిబౌలిలోని ఓ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు దర్శకత్వం … Read More

ఓ రాజకీయ నాయకుడి జీవితంలో ఓ ప్రధాన ఘట్టాన్ని తీసుకుని సినిమా చేయడం బహుశా ‘యాత్ర’తో మొదలు

నటీనటులు: మమ్ముట్టి, రావు రమేష్, ఆశ్రిత వేముగంటి, తోటపల్లి మధు, సచిన్ ఖడేకర్, కళ్యాణి తదితరులునిర్మాణ సంస్థ: 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ సాహిత్యం: ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి కెమెరా: సత్యన్ సూరయన్ సంగీతం: కె నిర్మాత‌లు: విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి రచన, … Read More

ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూల్చింది కాంగ్రెస్ పార్టీయే: నరేంద్ర మోదీ

‘స్వాతంత్ర్యం వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీని రద్దు చేయాలని మహాత్మాగాంధీ కోరుకున్నారు. నేనిప్పుడు ఆయన కోరిక నెరవేరుస్తున్నానంతే” – ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ లోక్‌సభలో ప్రసంగించారు. తమ … Read More

ఈడీ: రాబర్ట్ వాద్రాపై ఉన్న కేసులేంటి?

ప్రముఖ వ్యాపారవేత్త, ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. రెండు రోజులుగా ఈడీ అధికారులు సంధించిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. తదుపరి విచారణ ఫిబ్రవరి 12వ తేదీన జైపూర్‌లోని ఈడీ కార్యాలయంలో జరగనుంది. … Read More

గాంధీ బొమ్మను ‘షూట్’ చేసిన హిందూ మహాసభ నేత పూజా పాండే అరెస్టు

మహాత్మా గాంధీ బొమ్మను ఎయిర్ పిస్టల్‌తో కాల్చిన హిందూ మహాసభ నాయకురాలు పూజా పాండేను అలీగఢ్ (ఉత్తర్‌ప్రదేశ్) పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. గాంధీని నాథూరాం గాడ్సే కాల్చి చంపిన రోజైన జనవరి 30న హిందూ మహాసభ నిర్వహించిన ఒక ‘వేడుక’లో … Read More