శ్రీ దేవి కూతురు బాయ్‌ఫ్రెండ్‌తో చెట్టాపట్టాల్‌

అతిలోక సుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ తన బాయ్‍ఫ్రెండ్‌తో దిగిన ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. తన బాల్య మిత్రుడు, రూమర్డ్ బోయ్ ఫ్రెండ్ అక్షత్ రాజన్‌తో కలిసి ఉన్న ఫొటోలను జాన్వి సోషల్ మీడియాలో షేర్ చేసింది. … Read More

మ‌హా పాద‌యాత్ర‌లో నంద‌మూరి హీరో

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలన్న డిమాండ్ తో రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు అమరావతి టూ అరసవెల్లి మహాపాదయాత్ర పేరిట చేపట్టిన యాత్రకు అనూహ్య మద్దతు లభిస్తోంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పరిసరాల్లో కొనసాగుతున్న ఈ యాత్రలో టాలీవుడ్ నటుడు … Read More

టీవీ న‌టి వైశాలి ఆత్మ‌హత్య‌

బుల్లితెర నటి వైశాలి ఆత్మహత్య చేసుకుంది. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌ సాయిబాగ్‌లోని తన ఇంట్లో ఉరేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సూసైడ్‌ నోట్‌ను స్వాధీనం చేసుకొని విచారం చేస్తున్నారు. వైశాలి ప్రసిద్ధ టీవీ సీరియల్ “ఏ రిష్తా క్యా … Read More

క‌వ‌ల పిల్ల‌ల్ని క‌ని క‌ట‌క‌టాల్లోకి వెళ్లనున్న న‌య‌న‌తారా ?

తమిళ నటి నయనతార దర్శకుడు విఘ్నేశ్ శివన్ దంపతులకు ట్విన్స్ (కవల పిల్లలు) పుట్టిన సంగతి తెలిసిందే. తమకు ఇద్దరు అబ్బాయిలు జన్మించారని విఘ్నేశ్ శివన్ సోషల్ మీడియా వేదికగా సంతోషం ప్రకటించారు. అయితే జూలైలో వీరిద్దరి పెళ్లి జరిగింది. పెళ్లి … Read More

మ‌హేష్‌బాబుతో రోమాన్స్ చేయ‌నున్న అన‌న్య‌పాండే

తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు బాలీవుడ్ నుంచి చాలామంది హీరోయిన్స్ పరిచయమయ్యారు. ఆ జాబితాలో అనన్య పాండే కూడా కనిపిస్తుంది. ‘లైగర్’ సినిమాతో ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ బడ్జెట్ తో .. పాన్ ఇండియా స్థాయిలో ఆడియన్స్ … Read More

ట్విట్టర్‌కు గుడ్ బై చెప్పిన కరణ్ జోహర్

బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ ట్విట్టర్ కు గుడ్ బై చెప్పారు. కరణ్ జోహార్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ సినీ పరిశ్రమలో నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఆయన దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే సినిమాతో అసిస్టెంట్ … Read More

అలియాభ‌ట్ సీమంతం

బాలీవుడ్ క్యూట్ కపుల్ అలియా భట్, రణబీర్ కపూర్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. ప్రస్తుతం అలియా గర్భిణీ కావడంతో ఆమె సీమంతం కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులు ఘనంగా నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫోటోలను ఆలియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ జస్ట్‌ … Read More

హీరో బాల‌కృష్ణ‌పై హిజ్రాల ఫిర్యాదు

హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పై హిజ్రాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఓ పక్క సినిమాలు చేస్తూనే.మరోపక్క రాజకీయాలతో బిజీ గా గడుపుతూ వస్తున్నారు బాలకృష్ణ. రీసెంట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు … Read More

ఓటిటిలో “రంగ రంగ వైభవంగా”

వైష్ణవ్ తేజ్ తాజా చిత్రం ‘రంగ రంగ వైభవంగా’ ఓటిటి లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఉప్పెన తో సూపర్ హిట్ అందుకొని ఇండస్ట్రీ లోకి మెగా ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్..ఆ తర్వాత కొండపోలం మూవీ తో విమర్శకుల ప్రశంసలు … Read More

చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ డిజిటల్ రైట్స్ ఊహించ‌ని ధ‌ర‌కు

హీరో చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. చిరు గత సినిమా ‘ఆచార్య’ నిరాశపరిచినప్పటికీ… ఈ చిత్రంపై అంచనాలు ఏమాత్రం తగ్గలేదు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, నయనతార, సత్యదేవ్ ఈ సినిమాలో కీలక పాత్రలను … Read More