భారతపై చైనా వక్ర బుద్ది

ఒక రకంగా ప్రపంచాన్ని నాశనం చేసే దిశగా చైనా అడుగులు వేసింది అనే ఆరోపణలను మూటకట్టుకుంది. అయినా కానీ ఇంకా తమ వక్ర బుద్దిని పోనీయలేదు. భారత సరిహద్దుల్లో సిక్కింలో వ‌ద్ద‌.. మ‌న జ‌వాన్ల‌తో చైనా సైనికులు బాహాబాహీకి దిగారు. సుమారు … Read More

ట్రంప్ కెసిఆర్ మనసులు ఒక్కటేనా

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ , తెలంగాణ సీఎం కెసిఆర్ మనసులు ఒకేలా ఉన్నాయా అంటే దాదాపు అలాగే ఉన్నట్టు కనిపిస్తుంది. కరోనా విషయంలో వీరిద్దరి ఆలోచన విధానం ఒకేలా ఉన్నాయి అనిపిస్తోంది. కరోనా వైరస్ వల్ల దేశాలు విలవిలాడుతుంటే కట్టడి కోసం … Read More

భారత్‌లో 60వేలకు చేరువైన కరోనా కేసులు

భారత్‌లో రోజురోజుకీ విస్తరిస్తున్న కరోనా మహమ్మారి గత 24 గంటల్లో మరో 95 మందిని పొట్టనబెట్టుకుంది. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య 1,981కి చేరింది. మరో 3,320 మంది కొత్తగా వైరస్ బారినపడడంతో దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కరోనా సోకిన … Read More

లాక్‌డౌన్ నిబంధనలు‌ ఉల్లంఘించిన ‘ప్యారడైజ్‌’

సికింద్రాబాద్‌లోని ప్యారడైజ్‌ హోటల్‌ లాక్‌డౌన్‌ నిబంధనల్ని ఉల్లంఘించింది. ‘టేక్‌ అవే’ పేరిట పార్శిల్‌ సర్వీసులు ప్రారంభించింది. దీంతో బిర్యానీ కోసం పెద్ద ఎత్తున జనం క్యూ కట్టడంతో జీహెచ్‌ఎంసీ అధికారులు హోటల్‌ను మూసివేయించారు.

డిమాండ్ కి తగిన పంటలు వేయాలి

రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా సమగ్ర వ్యవసాయ విధానానికి రూపకల్పన చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధికారులను ఆదేశించారు. ప్రజల ఆహారపు అలవాట్లకు అనుగుణంగా, మార్కెట్లో డిమాండ్ ఉండే పంటలు పండించే విధంగా రైతుల దృక్పథంలో మార్పు తేవాలని కేసీఆర్ … Read More

హైదరాబాద్‌లో ఐటీ కంపెనీలకు అనుమతి

ప్రభుత్వ ఆదేశాల మేరకు ఐటీ కంపెనీలలో కేవలం 33 శాతం ఉద్యోగులతో కంపెనీ కార్యకలాపాలకు అనుమతిని ఇస్తున్నట్లు సైబరాబాద్‌ పోలీసు కమిషనర్‌‌ వీసీ సజ్జనార్‌ తెలిపారు. సైబరాబాద్‌లో ఐటీ కంపెనీల యాజమాన్యంతో సీపీ శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన … Read More

నా ఆరోగ్యం బాగానే ఉంది : అమిత్ షా

తాను ఆరోగ్యంగానే ఉన్నాన‌ని, తాను ఏ వ్యాధితో బాధ‌ప‌డ‌టం లేద‌ని కేంద్ర హోం మంత్రి అమిత్ షా త‌న ఆరోగ్యంపై వ‌స్తున్న పుకార్ల‌కు ట్విట్ట‌ర్ ద్వారా ముగింపు చెప్పారు. గ‌త కొద్ది రోజులుగా నా ఆరోగ్యంపై సోష‌ల్ మీడియాలో పుకార్ల‌ను సృష్టిస్తున్నారు. … Read More

A సర్టిఫికెట్ ఉంటేనే తెలుగు చానెల్స్ లో చర్చలు

తెలుగు చానల్స్ లో జర్నలిస్టులకు A సర్టిఫికెట్ ఉంటేనే చర్చా వేదికలు నిర్వహించే అవకాశం ఉంటుందా ? A అంటే ఆంధ్రా వారు, ఆంధ్రా నేపథ్యం అనే ముద్ర ఉండాలి ? కొట్లాడి, పోరాడి సాధించుకున్న తెలంగాణా వచ్చి ఆరేళ్ళు ఐనా … Read More

తెలంగాణలో భారీగా పెరిగిన కరోన పాజిటివ్ కేసులు

జీహెచ్‌ఎంసీ పరిధిలో 30 కేసులు తెలంగాణలో కొత్తగా 31 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 30 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన కేసుల సంఖ్య 1,163కి చేరింది. రాష్ట్రంలో … Read More

రెండో విడత పైసల పంపిణి

కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు చూడలేక కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం 1500 డబ్బుల పంపిణి చేసింది. తెలంగాణ వ్యాప్తంగా మొదటి విడత పూర్తి కాగా, రెండో విడతలో 5లక్షల 38 వేల మందికి పోస్టాపీసు … Read More