అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌ర‌గా నాగాశౌర్య‌

హీరో నాగాశౌర్య అభిమానుల‌కు మ‌రింత ద‌గ్గ‌రవుతున్నారు. ఇప్ప‌టికే ప‌లు సోష‌ల్ మీడియా యాప్‌లో అభిమానుల‌తో ముచ్చ‌టిస్తున్న ఆయ‌న ఇప్పుడు కూ యాప్ ద్వారా మ‌రింత ద‌గ్గ‌ర‌వుతున్నారు. ఈ సంద‌ర్భంగా కృష్ణ వింద విహారి సినిమా పాట‌ను కూ యాప్ ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. 24 గంట‌ల్లో మిల‌య‌న్ రియ‌ల్ టైం వ్యూవ్స్ వ‌చ్చాయ‌ని పేర్కొన్నారు.

https://www.kooapp.com/koo/IamNagaShaurya/a060ed1e-7738-43f5-8085-f235cc946cf8