క‌స‌ర‌త్తుకు వేళాయే

ఐపీఎల్ ప్రారంభం కావ‌డంతో క్రికెట‌ర్లు పూర్తిగా బిజిగా మారిపోయారు. ఇందులో భాగంగా ప్ర‌తి ఆట‌గాడు త‌న ఫిట్‌నెస్‌పై దృష్టి పెడుతున్నారు. ఇదే కోవలోకి వ‌చ్చారు యువ ఆట‌గాడు ఉమేష్ యాద‌వ్‌. ఇటీవ‌ల జిమ్ తీవ్ర‌మైన వ్యాయామం చేస్తున్న ఫోటోను కూ యాప్ ద్వారా అభిమానుల‌కు పంచుకున్నారు.

https://www.kooapp.com/koo/y_umesh/27b10e5c-298e-4fbc-857e-ffd9f8e6b739